Saturday, March 1Thank you for visiting

Tag: Sagittarius

Ugadi Panchangam 2024 | క్రోధి నామ ఉగాది పంచాంగం: ధనస్సు రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?

astrology
Panchangam Dhanu Rashi Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం తెలుగు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో ధనస్సు రాశి  (Sagittarius Horoscope) వారికి వారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు. ఆదాయము - 11 వ్యయము - 5 రాజపూజ్యము - 7 అగౌరవము - 1 ఈ సంవత్సరం ధనస్సు రాశి వారికి 2-05-2024 నుండి సంవత్సరాంతం వరకు షష్టమ స్థానంలో బృహస్పతి , శని తృతీయ స్థానం నందు , రాహువు చతుర్ధ స్థానం నందు, కేతువు దశమ స్థానం నందు సంచారం చేస్తున్నాడు. Ugadi Panchanga...
Exit mobile version