Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: RRB Recruitment 2024

రైల్వే శాఖలో 14,298 టెక్నీషియన్ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అవ‌కాశం!
Career

రైల్వే శాఖలో 14,298 టెక్నీషియన్ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అవ‌కాశం!

RRB Technician Jobs | నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్‌ చెప్పింది. దేశంలోని వివిధ రైల్వే జోన్లలో భారీగా టెక్నీషియన్ పోస్టుల‌ భర్తీకి ఈ సంవత్స‌రం మార్చిలో ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 9,144 ఖాళీలు భర్తీ చేస్తున్నట్లు ఆర్ఆర్బి ప్రకటించింది. అయితే ఈ పోస్టులను పెంచుతున్నట్లు రైల్వే శాఖ ఆగస్టు 22న వెల్ల‌డించింది. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 40 కేటగిరీల్లో మొత్తం 14,298 టెక్నీషియన్ కొలువుల‌ను భర్తీ చేయ‌నున్న‌ట్లు వెల్లడించింది. పోస్టుల వివరాలు టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్(ఓపెన్‌ లైన్‌) పోస్టులు 1,092, టెక్నీషియన్ గ్రేడ్-III(ఓపెన్‌ లైన్‌) పోస్టులు 8,052 టెక్నీషియన్ గ్రేడ్-III(వర్క్‌షాప్‌ అండ్‌ పీయూఎస్‌) పోస్టులు 5,154 కేటగిరీ వారీగా.. యూఆర్‌- 6171, ఎస్సీ- 2014, ఎస్టీ- 1152, ఓబీసీ- 3469, ఈడబ్ల్యూఎస్‌- 1481 RRB Tec...
Career

Railway jobs : నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. రైల్వేలో 8,113 పోస్టులతో నోటిఫికేష‌న్‌..

Railway Jobs : రైల్వే ఉద్యోగాల కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న యువ‌త‌కు భార‌తీయ రైల్వే తీపిక‌బురు చెప్పింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (Railway Recruitment Board) తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. దేశవ్యాప్తంగా 8,113 పోస్టుల భర్తీకి సంబంధించిన జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. పోస్టుల వివ‌రాలు గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3,144 టికెట్ సూపర్ వైజర్ 1,736 టైపిస్ట్ 1,507 స్టేషన్ మాస్టర్ 994 సీనియర్ క్లర్క్ 732 ఈ రైల్వే పోస్టులకు దరఖాస్తు చేసే అభ్య‌ర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 18 నుంచి 36 సంవ‌త్స‌రాల లోపు వయసు వారు దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అలాగే అక్టోబర్ 16 నుంచి 25 వరకు దరఖాస్తుల సవరణకు RRB చాన్స్ ఇచ్చింది. ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాల ...
Exit mobile version