Friday, March 14Thank you for visiting

Tag: RRB Group D 2025

RRB Group D 2025 | రైల్వేలో భారీగా పోస్టులు అర్హత, వయోపరిమితి పూర్తి వివరాలు ఇవే..

Career
Railway Jobs - RRB Group D 2025 : యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైల్వే రిక్రూట్‌మెంట్ వ‌చ్చేసింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఈసారి ఏకంగా 32000 కంటే ఎక్కువ పోస్టుల భ‌ర్తీ కోసం లెవల్-1 గ్రూప్ D రిక్రూట్‌మెంట్ 2025 ను అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థులు భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్ indianrailways.gov.in లేదా www.rrbapply.gov.inలో జ‌న‌వ‌రి 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 24 ఫిబ్రవరి 2025. ఈనోటిఫికేష‌న్ కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇవే.. భారతీయ రైల్వే ఈ ఏడాది అతిపెద్ద రిక్రూట్‌మెంట్‌ను తీసుకొచ్చింది. జైపూర్, ప్రయాగ్‌రాజ్, జబల్‌పూర్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, ఢిల్లీ, కోల్‌కతా, గోరఖ్‌పూర్, ముంబైతో సహా వివిధ జోన్‌లకు ఈ రిక్రూట్‌మెంట్ వచ్చింది. లెవెల్-1 గ్రూప్ డి 32438 పోస్టుల విష‌యానికొస్తే.. అసిస్టెంట్, పా...
Exit mobile version