Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: results

TG Group 4 Results | గ్రూప్-4 తుది ఫలితాల విడుదల
Career

TG Group 4 Results | గ్రూప్-4 తుది ఫలితాల విడుదల

TG Group 4 Results |  గ్రూప్-4 తుది ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్- 4కు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజినల్ లిస్ట్‎ను నవంబర్ 14న గురువారం సాయంత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రిలీజ్ చేసింది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం టీజీపీఎస్సీ అధికారిక https://www.tspsc.gov.in/ వెబ్‌ సైట్‌‎ను సంప్రదించాలని.. ఏమైనా సమస్యలు ఉంటే అధికారులను సంప్రదించాలని అభ్యర్థులకు కమిషన్ సూచించింది. 8,180 గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేసేందుకు టీజీపీఎస్సీ 2022 డిసెంబర్‌ 1వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. 2023 జూలై 1న గ్రూప్ 4 పరీక్షను టీజీపీఎస్సీ నిర్వహించింది. రిటన్ టెస్ట్‎లో క్వాలిఫై అభ్యర్థులను ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్‎కు ఎంపిక చేసింది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం 8,084 మంది అభ్యర్థులను గ్రూప్ 4 ఉద్యోగానికి టీజీప...
Elections

Lok Sabha election 2024 results : జూన్ 4న ECI వెబ్‌సైట్‌లో పోల్ ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?

How to check poll results on ECI website | యావ‌త్ భార‌తదేశం ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రికొద్ది గంట‌ల్లో ప్రారంభం కానుంది. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌తోపాటు ఇత‌ర‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల కౌంటింగ్ జూన్ 4 ఉదయం 8 గంటలకు మొద‌ల‌వుతుంది. ఓట్ల లెక్కింపు కోసం  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) విస్తృత ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఓటరు తమ తమ నియోజకవర్గాల్లోని ఫలితాలపై అప్‌డేట్‌గా ఉండటానికి అనేక మార్గాలు ఉన్నాయి. Lok Sabha election 2024 results : 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకు ఏడు దశల పోలింగ్ జూన్ 1న‌, శనివారం ముగిసింది, ఫలితాలు మంగళవారం జూన్ 4న ప్రకటించనున్నారు. ఎన్నికల్లో భాగంగా మొద‌టి ద‌శ పోలింగ్‌ ఏప్రిల్ ...
Exit mobile version