Friday, April 18Welcome to Vandebhaarath

Tag: Reliance

Jio Diwali Dhamaka OFFER |  ఇలా చేస్తే..  ఏడాది పాటు ఉచితంగా Jio AirFiber కనెక్షన్..
Technology

Jio Diwali Dhamaka OFFER | ఇలా చేస్తే.. ఏడాది పాటు ఉచితంగా Jio AirFiber కనెక్షన్..

Jio Diwali Dhamaka OFFER : దసరా, దీపావళి పర్వదినాలు సమీపిస్తుండడంతో అనేక కంపెనీలు సరికొత్త  ఆఫర్లను తీసుకువస్తున్నాయి. తాజాగా రిలయన్స్ జియో దీపావళి ధమాకా' డీల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా కస్టమర్‌లు కాంప్లిమెంటరీగా సంవత్సరం పాటు JioAirFiber స‌ర్వీస్ ను పొందవచ్చు. సెప్టెంబర్ 18, నవంబర్ 3 మధ్య రిలయన్స్ జియో లేదా మైజియోలో కొనుగోలు చేసే వినియోగదారులకు ఈ ఆఫర్ వ‌ర్తిస్తుంది. కొత్త వినియోగదారులు ప్రమోషన్‌కు అర్హత పొందాలంటే తప్పనిసరిగా 3 నెలల దీపావళి ప్లాన్‌తో కొత్త JioAirFiber కనెక్షన్‌ని క‌చ్చితంగా ఎంచుకోవాలి. JioFiber. JioAirFiber వినియోగదారులు అదే మూడు నెలల దీపావళి ప్యాకేజీకి ముందుగా ఒకసారి రీఛార్జ్ చేయడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. సంవత్సరం పాటు ఈ ఆఫర్‌ను పొందేందుకు కొత్త కస్టమర్లు రిలయన్స్ డిజిటల్ లేదా MyJio స్టోర్‌ల నుంచి రూ. 20,000 కంటే ఎక్కువ విలువైన వస్తువులను కొనుగోలు చేయాల...
Technology

Jio Recharge Plans | జియో నెలకు కేవలం రూ. 173కే అపరిమిత ప్లాన్‌..

Jio Recharge Plans | రిలయన్స్ జియో,  ఎయిర్ టెల్( Airtel), Vi (Vodafone Idea) గత నెలలో తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లను భారీగా పెంచ‌డంతో చాలా మంది వినియోగదారులు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNLకి మారుతున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుని రిలయన్స్ జియో తన వినియోగదారులను నిలుపుకునేందుకు అనేక త‌క్కువ ధ‌ర క‌లిగిన‌ రీఛార్జ్ ప్లాన్‌లను అందించ‌డం ప్రారంభించింది. కంపెనీ అన్ లిమిడెడ్‌ కాలింగ్, డేటా వంటి ప్రయోజనాలతో రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తోంది. సాధారణంగా, కాలింగ్, డేటాతో కూడిన రీఛార్జ్ ప్లాన్‌కు నెలకు కనీసం రూ. 180 నుండి 200 ఖర్చవుతుంది, అయితే కొత్త‌గా తీసుకువ‌చ్చిన‌ జియో ప్లాన్‌కు నెలకు రూ.173 మాత్రమే ఖర్చవుతుంది. జియో విలువ రీఛార్జ్ ప్లాన్ రిలయన్స్ జియో 336 రోజుల వాలిడిటీతో రూ.1,899 విలువ గ‌ల‌ రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత జాతీయ ...
Technology

BSNL 4G SIM : మీరు బిఎస్ఎన్ఎల్ కు మారాల‌నుకుంటున్నారా? ఆన్‌లైన్‌లో మీకు ఇష్టమైన మొబైల్ నంబర్‌ను ఇలా ఎంచుకోండి..

BSNL 4G SIM | Airtel, Jio, వొడ‌ఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు కొద్ది రోజుల క్రితం టారిఫ్ ల‌ను పెంచ‌డంతో భారతదేశంలో చాలా మంది వినియోగ‌దారులు ఇప్పుడు సరసమైన రీఛార్జ్ ప్లాన్ల కోసం BSNLకి మారుతున్నారు. దీంతో పాటు, BSNL దేశవ్యాప్తంగా తన 4G సేవలను కూడా దశలవారీగా ప్రారంభిస్తోంది. దీని 4G సేవలు ఇప్పుడు దేశవ్యాప్తంగా 1000 కంటే ఎక్కువ ప్రాంతాల్లో ప‌నిస్తున్నాయి. కొత్త బిఎస్ఎన్ఎల్‌ సిమ్ (BSNL 4G SIM ) కొనాలనుకునే వారికి, ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ కొత్త సబ్‌స్క్రైబర్‌లను వారికి ఇష్ట‌మైన‌ మొబైల్ నంబర్‌ని ఎంచుకునేలా అవ‌కాశం క‌ల్పిస్తోంది. మీరు మీ కొత్త BSNL SIM కోసం మీ ఇష్ట‌మైన మొబైల్ నంబర్‌ను పొందాలని ఆసక్తి కలిగి ఉంటే, మీరు దీన్ని ఎలా చేయాలనే దాని గురించి వివ‌రాలు ఈ క‌థ‌నం ద్వారా తెలుసుకోండి. మీ BSNL మొబైల్ నంబర్‌ను ఎంచుకునేందుకు ఇలా చేయండి.. 1: ముందుగా Google search వంటి ఏదైనా ...
Technology

JioBook 4G: జియో 4G ల్యాప్‌టాప్ ఇప్పుడు 100GB క్లౌడ్ స్టోరేజ్ తో వస్తోంది..

Reliance Jio నుంచి వచ్చిన జియో 4G ల్యాప్‌టాప్ విద్యార్థుల కోసం మంచి ఆప్ష‌న్‌. మీరు కోడింగ్ నేర్చుకోవాలనుకుంటే ఈ ల్యాప్‌టాప్‌లో ఈజీగా చేయవచ్చు. కేవలం కోడింగ్ చేయడ‌మే కాకుండా రాయడం లేదా డాక్యుమెంట్‌లను ప్రిపేర్ చేయడం, ప్రెజెంటేషన్‌లు, ఇమెయిల్‌లను నిర్వహించడం, కాలేజీ పనులన్నింటినీ JioBookలో చేయవచ్చు, ఇది 4Gకి స‌పోర్ట్ ఇస్తుంది కాబట్టి ఇంటర్నెట్ యాక్సెస్ చేయ‌డానికి Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయవలసిన అవసరం లేదు. రిలయన్స్ జియో దీనిని "India's first learning book." అని పిలుస్తోంది. స్పెసిఫికేషన్‌లు JioBook 4G Price and specifications:  జియోబుక్  11.6-అంగుళాల యాంటీ-గ్లేర్ HD స్క్రీన్‌తో వస్తుంది. చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. ఇది MediaTek ఆక్టా-కోర్ చిప్ ద్వారా ప‌నిచేస్తుంది. రిలయన్స్ జియో అభివృద్ధి చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ అయిన జియోఓఎస్‌పై ఈ ల్యాప్‌టాప్ నడుస్తుంది . కాగా జియో బుక్ 8+ గంటల బ్యాటరీ...
Technology

రూ. 599 ధరతో జియో ఎయిర్‌ఫైబర్ విడుదలైంది.. అదిరిపోయే ప్లాన్లు.. ఆఫర్లు.. 16కుపైగా ఓటీటీలు..

టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నజియో ఎయిర్ ఫైబర్ (jio airfiber ) వచ్చేసింది.  రిలయన్స్ సంస్థ  హైదరాబాద్,  అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, పూణెతో సహా 8 నగరాల్లో జియో ఎయిర్‌ఫైబర్‌ను ఈరోజు (సెప్టెంబర్ 19న) ఆవిష్కరించింది. గత నెలలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య  సమావేశం (AGM) సందర్భంగా వైర్‌లెస్ ఇంటర్నెట్ సొల్యూషన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. Jio AirFiber వినియోగదారులు గరిష్టంగా 1Gbps వేగంతో ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయవచ్చు. అలాగే 550 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్‌లను, 16 ఓవర్-ది-టాప్ (OTT) యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. జియో ఎయిర్‌ఫైబర్ అంటే ఏంటి? ఇది 5G ఆధారిత వైర్‌లెస్ WiFi సర్వీస్.. అత్యంత వేగంతో గృహ, వ్యాపార అవసరాలకు ఇంటర్నెట్ ను అందిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కేబుల్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్స్‌కు ప్రత్యామ్...
Exit mobile version