BSNL Recharge Plans | ఏడాది పాటు నో టెన్షన్.. ఈ చవకైన రీచార్జ్ ప్లాన్‌తో రోజుకు 2జిబి డేటా
BSNL Recharge Plans | మన జీవితంలో సెల్‌ఫోన్ ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. కానీ రీఛార్జ్ ప్లాన్‌లను పెంచడంతో వినియోగదారులు తరచూ రీచార్జ్ చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెలా ఖరీదైన ప్లాన్ తీసుకోవడం దాదాపు కష్టంగా మారింది. మీరు కూడా ఖరీదైన రీఛార్జ్ ప్లాన్‌లతో విసిగిపోయి ఉంటే, మీకు ఆసక్తికరమైన న్యూస్ ఉంది. కోట్లాది మంది మొబైల్ వినియోగదారులకు గొప్ప ఉపశమనం కలిగించే ప్లాన్‌ను బిఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోంది.
దేశంలోని మూడు ప్రధాన టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో(Jio), ఎయిర్‌టెల్,వొడఫోన్ ఐడియా (Vi), జూలై 2024లో తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే.. కానీ, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ఇప్పటికీ అదే పాత ధరకే రీఛార్జ్ ప్లాన్‌లను కొనసాగిస్తోంది. లక్షలాది మంది వినియోగదారులు ప్రైవేట్ కంపెనీలను వదిలి ప్రభుత్వ టెలికాం కంపెనీలో చేరడానికి ఇదే కారణం.
కస్టమర్ల అవసరాలన...