Tuesday, March 4Thank you for visiting

Tag: Ration Card

మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీరు ఇంట్లోనే ఆయుష్మాన్ కార్డును ఇలా పొందండి

Business
Ayushman Bharat Yojana | భారతదేశంలో నిరుపేద ప్రజలకు కేంద్ర ప్ర‌భుత్వం ఉచిత వైద్య‌సేవ‌లు అందిస్తోంది. దీని కోసం ప్రభుత్వం 2018 సంవత్సరంలో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది. పథకం కింద ప్రయోజనాలను పొందడానికి, ఆయుష్మాన్ కార్డును తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఆయుష్మాన్ కార్డు పొందే ప్రక్రియ కాస్త కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అది చాలా సుల‌భంగా మారింది. మీరు ఇంట్లో కూర్చొని ఆయుష్మాన్ కార్డును పొందవచ్చు, అయితే దీని కోసం మీ రేష‌న్ కార్డులో మీ పేరు ఉండాలి. రేషన్ కార్డులో మీ పేరు ఉంటే ఇంట్లో కూర్చొని ఆయుష్మాన్ కార్డును తయారు చేసుకోవచ్చు. ప్రక్రియ ఇదీ.. మీరు ఆయుష్మాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీని తర్వాత మీరు లాగిన్ ఆప్ష‌న్ పై క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత వెరిఫైపై క్లిక్ చేయ...

Ration Card : రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళు ఈ న్యూస్ మిస్ అవ్వద్దు, మోడీ బంపర్ ఆఫర్

National
దేశంలో రేషన్ కార్డ్ ఉన్న వారికి మరోసారి మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. దేశంలో ఆహారం కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఆహార ధాన్యాలు అందరికీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆడబిడ్డ నిధి అంటూ అక్కా చెల్లెమ్మల ఖాతాలకు జమ చేస్తున్న ప్రభుత్వం..  బీపీఎల్ కార్డ్ (Ration Card) ఉన్న వారికి ఈ డబ్బు ఇస్తుంది. దాంతో పాటే బియ్యం కూడా పంపిణీ చేస్తారు. ఇదే కాకుండా లాస్ట్ ఇయర్ మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ పథకాన్ని అమలు చేసింది. అయితే అది అంత క్లిక్ అవలేదు. దీని గురించి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఈ పథకంలో ఉన్న రోగులకు అదనపు లాభాలు ఉంటాయి. కరోనా విపత్తు సమయలో పేదలకు ఆహారం లభ్యత ఎంతో కష్టతరమైంది. అందుకే కేంద్రం ఈ ఉచిత పథకం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అనే పథకం అమలు చేసింది. 2028 సంవత్సరం వరకు 80 కోట్ల మంది భారతీయులకు ప్రతీ నెల 5 కిలోల ...
Exit mobile version