Wednesday, March 12Thank you for visiting

Tag: ratan tata news

రతన్ టాటా చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇదే… కన్నీళ్లు పెట్టుకుంటున్న అభిమానులు

Trending News
Ratan Tata Death | భారతదేశ అత్యంత ప్రియమైన పారిశ్రామికవేత్తలు, మాన‌వ‌తావాది అయిన ర‌త‌న్ టాటా 86వ ఏట తుది శ్వాస విడిచారు. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వ్యాపార దిగ్గజం మరణాన్ని ధృవీకరిస్తూ ఒక ప్రకటనను పంచుకున్నారు. ఈ వార్తల మధ్య, ప్రముఖ పారిశ్రామికవేత్త ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన చివరి పోస్ట్ చూసి ఆయ‌న అభిమానులు క‌న్నీళ్లు పెట్టుకుంటున్నారు. Ratan Tata's final Instagram post : కేవలం రెండు రోజుల క్రితం, సోమవారం, ర‌త‌న్‌ టాటా సోషల్ మీడియా పోస్ట్‌లో తన ఆరోగ్యం గురించి వ్యాపించే పుకార్ల గురించి ప్ర‌స్తావిచారు. తన సందేశంతో "నా గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలు" అని పేర్కొన్నారు. "నా ఆరోగ్యం గురించి ఇటీవలి పుకార్లు వ్యాపిస్తున్నాయని నాకు తెలుసు. ఈ వార్త‌లు నిరాధారమైనవని అందరికీ తెల‌పానుకుంటున్నాను. నా వయస్సు సంబంధిత వైద్య పరిస్థితుల కారణంగా నేను ప్రస్తుతం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను...

రతన్ టాటా ఆధ్వర్యంలో టాటా గ్రూపు సాధించిన విజయాలు ఇవే..

Business
Ratan Tata News | రతన్ నావల్ టాటా.. పరిచయం అవసరం లేని పారిశ్రామికవేత్త.. టాటా సన్స్ ఛైర్మన్ గా, గొప్ప మాన‌వ‌తావాదిగా కీర్తిప్ర‌తిష్ట‌లు పొందారు. రతన్ టాటా 1961లో టాటా గ్రూప్‌తో తన ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. ఆయ‌న హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో చదివాడు. రతన్ టాటా కార్నెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేట్ ప‌ట్టా స్వీక‌రించారు. రతన్ టాటా నాయకత్వం రతన్ టాటా 2004లో TCSని పబ్లిక్ ఇష్యూకు తీసుకెళ్లారు. ఆయ‌న నాయకత్వంలో, ఆంగ్లో-డచ్ స్టీల్‌మేకర్ కోరస్, బ్రిటిష్ ఆటోమొబైల్ తయారీదారు జాగ్వార్ ల్యాండ్ రోవర్, బ్రిటీష్ టీ దిగ్గజం టెట్లీ ని కొనుగోలు చేయ‌డం ద్వారా టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. టాటా మైలు రాళ్లు ఇవే.. 2000: బ్రిటీష్ టీ బ్రాండ్ అయిన‌ టెట్లీని కొనుగోలు చేసి టాటా బేవరేజేస్ కంపెనీని గ్లోబల్ బ్రాండ్ గా మార్చారు. 2004: TCS ఐపీవో ద్వారా ర‌త‌న్‌ టాటా చరి...
Exit mobile version