Friday, March 14Thank you for visiting

Tag: raayan film digital premiere

Rayan OTT Release | ధనుష్ రాయన్ యన్ OTT లోకి వచ్చేసింది.. 

Entertainment
Rayan OTT Release | విల‌క్ష‌ణ న‌టుడు ధనుష్ 50వ చిత్రం.. రాయ‌న్ జూలైలో థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా ఇప్పుడు OTT లో స్ట్రీమింగ్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ చిత్రం, ఆగస్ట్ 23, 2024 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో Rayan OTT Release on Aamazon Prime Video )లో ప్రసారం అవుతోంది. డిజిటల్ ప్లాట్ ఫాంలో తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో డబ్బింగ్ వెర్షన్‌లతో పాటు తమిళంలో కూడా అందుబాటులో ఉంది. ఇది పెద్ద సంఖ్య‌లో ప్రేక్షకులకు చేరువైంది. రాయన్ గ్రిప్పింగ్ కథనంతో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది. ధనుష్ కెరీర్‌లో 50వ చిత్రంగా ఇది త‌న రెండవ సారి దర్శకత్వంలో వ‌చ్చిన సినిమా ఇది. ఈ చిత్రంలో SJ సూర్య, సందీప్ కిషన్, కాళిదాసు జైరామ్, దుషార విజయన్ వంటి ప్రముఖ నటీనటులతోపాటు సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మి శరత్‌కుమార్ కీల...
Exit mobile version