Friday, March 14Thank you for visiting

Tag: Property Tax Every Month

Property Tax Every Month | రాష్ట్రంలో ఇక‌పై ప్రతినెలా ఆస్తిపన్ను ?

Telangana
ఆదాయాన్ని పెంచుకునేందుకు స‌ర్కారు క‌స‌ర‌త్తు Property Tax Every Month in Telangana : తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చింది. ఇక నుంచి ప్రతినెలా ఆస్తి ప‌న్ను చెల్లించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. ప్రభుత్వ సేవలకు ప్రజలు చెల్లిస్తున్న ఫీజులు, పన్నులను మరింత సుల‌భ‌త‌రం చేయ‌డంపై తెలంగాణ సర్కార్ దృష్టిసారించింది. ప్ర‌జ‌ల‌పై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు, స్థానిక సంస్థలు, ఇతర శాఖల ఆదాయాన్ని పెంచే మార్గాల అన్వేషణ కోసం ప్రభుత్వం సిద్ధ‌మైంది. Property Tax in GHMC: ప్రభుత్వ సేవలకు ప్రజలు చెల్లిస్తున్న పన్నుల చెల్లింపుల ప్ర‌క్రియ‌ను తెలంగాణ ప్ర‌భుత్వం సుల‌భ‌త‌రం చేయాల‌ని భావిస్తోంది. ప్ర‌జ‌ల‌పై ఒక్క‌సారిగా ఆర్థిక భారం పడకుండా, స్థానిక సంస్థలు, ఇతర శాఖల ఆదాయాన్ని పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో పురపాలక, ఇతర ప్రభుత్వ శాఖలు కసరత్తు కూడా ప్రారంభించాయి. విద్యుత్తు ఛార్జీలు, నల్లా బిల్...
Exit mobile version