Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Prayagraj Kumbh Mela

Prayagraj Fire Accident : మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం
National

Prayagraj Fire Accident : మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం

Prayagraj Fire Accident : మహా కుంభమేళా ప్రాంతంలో ఆదివారం సిలిండర్ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే అదృష్ట‌వ‌శాత్తు ఎటువంటి ప్రాణనష్టం జ‌ర‌గ‌లేదు.“మహా కుంభమేళా సెక్టార్ 19లో రెండు సిలిండర్లు పేలడంతో శిబిరాల్లో భారీ మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారని అఖారా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ భాస్కర్ మిశ్రా తెలిపారు. మహా కుంభ్ 2025 అధికారిక X హ్యాండిల్ లో ఓ పోస్టులో వివ‌రాలు వెల్ల‌డించారు. “చాలా విచారకరం! #మహాకుంభ్‌లో జరిగిన అగ్నిప్రమాదం అందరినీ కలచివేసింది. ప్ర‌భుత్వం వెంట‌నే ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. అందరి భద్రత కోసం మా గంగాదేవిని ప్రార్థిస్తున్నాం. మంటలు అదుపులో ఉన్నాయని, అవి వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. Prayagraj Fire Accident : కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన యోగీ ప్రభుత్వం తాత్కాలిక మహా కుంభ్ నగరం...
National, Special Stories

Mahakumbh 2025 : కుంభమేళాను సందర్శిస్తున్నారా? ఈ ఐదు తీసుకురావ‌డం మర్చిపోవద్దు..

Mahakumbh 2025 : హిందువులు ఎంతో ప‌విత్రంగా భావించే మహా కుంభమేళా వ‌చ్చేసింది. ఈ మ‌హా ఉత్స‌వంలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు పవిత్ర ఘాట్‌లకు చేరుకుంటారు. ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ‌మేళా సందర్భంగా కోట్లాది మంది ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. మహా కుంభం మొదటి రాజ స్నానం జనవరి 14న జరుగుతుందని తెలిసిందే.. మీరు కూడా మహా కుంభమేళాలో పాల్గొని, త్రివేణి ఘాట్‌లో స్నానం చేయాలనుకుంటే, మీరు తప్పనిసరిగా ప్రయాగ్‌రాజ్ నుంచి కొన్ని వస్తువులను తీసుకురావాలి. ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయని వాస్తు దోషాల నుండి ఉపశమనం క‌లుగుతుంద‌ని చాలా మంది భ‌క్తులు నమ్ముతారు. త్రివేణి సంగమం ఇసుక గంగా ఘాట్ నేల ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మహా కుంభ్‌లో పాల్గొనబోతున్నట్లయితే, మీరు గంగా ఘాట్ ఇంటి నుండి తప్పనిసరిగా ప‌విత్ర‌మైన‌ మట్టిని తీసుకురావ‌చ్చు. మీరు ఈ మట్టిని తులసి మొక్కలో ...
Exit mobile version