Tuesday, April 22Welcome to Vandebhaarath

Tag: Postal Jobs

Postal Jobs 2024 : పోస్ట‌ల్ శాఖ‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఏపీ, తెలంగాణలో ఖాళీలు ఇవే..
Career

Postal Jobs 2024 : పోస్ట‌ల్ శాఖ‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఏపీ, తెలంగాణలో ఖాళీలు ఇవే..

Postal Jobs 2024 : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ల్లో పోస్టల్ శాఖ‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌ భర్తీ కోసం నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ అక్టోబ‌ర్ 31. ఈమేరకు ఇండియ‌న్ పోస్ట‌ల్ పేమెంట్ బ్యాంక్ నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది.  అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఏపీ, తెలంగాణ‌ల్లో పోస్టుల వివరాలు.. Postal Jobs 2024  దేశవ్యాప్తంగా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో భ‌ర్తీ చేయనున్నారు.   దేశ‌వ్యాప్తంగా 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 344 ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయనుండగా అందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 8, తెలంగాణ‌లో 15 పోస్టులను కేటాయించారు. ఈ పోస్టుల‌కు గ్రామీణ డాక్ సేవ‌క్స్ (జీడీఎస్‌) ఉద్యోగం చేస్తున్న‌వారు, అలాగే ఏదైనా గ్రాడ్యూష‌న్ (రెగ్యూల‌ర్‌ లేదా డిస్టెన్స్‌) పూర్తిచేసి, అర్హ‌త క‌లిగిన రెండేళ్ల అన...
Business

India Postal GDS Recruitment 2024 : పోస్టల్ శాఖలో భారీ ఎత్తున ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఎన్నంటే..?

India Postal GDS Recruitment 2024 | పోస్టర్ శాఖలో భారీ ఎత్తున రిక్రూట్ మెంట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబందించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. పోస్టల్ శాఖలో మొత్తం 44228 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్ కోసం ఎవరెవరు అర్హులు.. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.. ఇండియా పోస్ట్ జి.డి.ఎస్ రిక్రూట్ మెంట్ 2024 నోటిఫికేషన్ రిలీజైంది. దేశవ్యాప్తంగా ఖాళీలున్న వివిధ ఏరియాల్లో 44228 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో భాగంగా జిడిఎస్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ అప్లై చేసుకుని ఈ పోస్టులకు అర్హులు అప్లై చేయొచ్చు. జూలై 15 నుంచి ఈ ఆన్ లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఆగష్టు 5 వరకు ఈ అప్లికేషన్స్ స్వీకరించబడతాయి. 10వ తరగతి వచ్చిన మార్కుల ఆధారంగా ఈ పోస్టుల ఎంపిక జరుగుతుంది. ఇందులో అ...
Exit mobile version