population growth rate
Mohan Bhagwat | జనాభా వృద్ధి రేటుపై ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమన్నారు..?
Nagpur: భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు క్షీణించడంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat) ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా క్షీణతను నివారించడానికి భారతీయులు కనీసం ముగ్గురు పిల్లలను కనాలని ఆయన సూచించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ భగవత్ ప్రసంగిస్తూ 1998 లేదా 2002 సంవత్సరంలో, భారతదేశ జనాభా విధానం ముసాయిదా రూపొందించింది. ఇది దేశ జనాభా వృద్ధి రేటు 2.1 కంటే తగ్గకూడదని పేర్కొంది. […]
