Monday, March 3Thank you for visiting

Tag: PM Internship Scheme

PM Internship Scheme 2024 : రేప‌టితోనే ఇంట‌ర్న్ షిప్ స్కీమ్ రిజిస్ట్రేష‌న్‌ ముగింపు | ఎలా దరఖాస్తు చేయాలి, అర్హత.. పూర్తి వివ‌రాలు..

Career
PM Internship Scheme 2024 Registrations | PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 రిజిస్ట్రేషన్ విండో నవంబర్ 10, 2024న ముగియ‌నుంది. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ కు సంబంధించిన‌ అధికారిక వెబ్‌సైట్ pminternship.mca.gov.inలో సందర్శించి దరఖాస్తులను స‌మ‌ర్పించ‌వ‌చ్చు. PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 గురించి PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 కింద‌ 24 రంగాలలో 80,000 ఇంటర్న్‌షిప్ పొజిషన్‌లను అందిస్తుంది, ఇందులో ప్రముఖ కంపెనీలు మహీంద్రా & మహీంద్రా, L&T, టాటా గ్రూప్, అదానీ గ్రూప్, కోకాకోలా, ఐషర్, డెలాయిట్, మహీంద్రా గ్రూప్, మారుతీ సుజుకీ, పెప్సికో, హెచ్‌డిఎఫ్‌సి, విప్రో, ఐసిఐసిఐ, హిందుస్తాన్ యూనిలీవర్, శాంసంగ్, హ్యూలెట్ ప్యాకర్డ్ వంటి 500 సంస్థలు PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 కింద భాగ‌స్వాముల‌య్యాయి. అర్హత ప్రమాణాలు: అభ్యర్థులు హైస్కూల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఉత్తీ...

PM ఇంటర్న్‌షిప్ స్కీమ్, ప్రారంభం.. ఎలా రిజర్వేషన్ చేసుకోవాలి.. స్టైఫండ్ ఎంత? పూర్తి వివరాలు ఇవే..

Career
PM Internship Scheme | యువతలో నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉద్యోగ,  ఉపాధి అవకాశాలను మెరుగురిచేందుకు కేంద్రంలోని మొదీ ప్రభుత్వం  పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ (PM Internship Scheme)ను గురువారం  ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60వేలు స్టైఫండ్‌ అందించనుంది.  దీని ద్వారా రాబోయే ఐదేళ్లలో కోటి మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పథన్ని ప్రారంభించింది. రూ.800 కోట్ల ఖర్చుతో 2024-25లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ పథకాన్ని మొదలుపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.25 లక్షల మందికి ఇంటర్న్‌షిప్‌ను అందించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ శిక్షణ ద్వారా నైపుణ్యాలు పొందిన యువతీయువకులు మంచి అవకాశాలు దక్కించుకొనే చాన్స్ ఉంటుంది. కొన్ని షరతులకు లోబడి, 21 మరియు 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువత ఈ పథకానికి అర్హులు అని వర్గాలు తెలిపాయి. ఈ నెలలోనే రిజిస్ట్రేషన్లు ప్రధానమంత్...
Exit mobile version