Thursday, March 13Thank you for visiting

Tag: Paris Olympics 2024 India’s position

Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్ ప‌త‌కాల ప‌ట్టిక‌లో భారత్ స్థానం ఇదే..

Sports
Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్‌లో , గురువారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి భారతదేశానికి మొదటి రజత పతకాన్ని అందించారు.. ఈ భారత జావెలిన్ స్టార్ 89.45 మీటర్ల త్రోతో రెండవ స్థానంలో నిలిచారు.. పాకిస్థాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ స్వర్ణ ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్నాడు. నీరజ్ మూడు సంవత్సరాల క్రితం టోక్యోలో స్వర్ణం గెలుచుకున్నారు., అతడి పాకిస్తాన్ ప్రత్యర్థి ఐదవ స్థానంలో నిలిచారు. అయితే ఈసారి అర్షద్ ఒలింపిక్ రికార్డు 92.97 మీటర్ల త్రోతో స్వర్ణం సాధించాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న గేమ్స్‌లో నీరజ్‌ రజతం భారత్‌కు ఐదో పతకం. పతక పోరులో 2-1 తేడాతో స్పెయిన్‌ను ఓడించిన భారత హాకీ జట్టు అదే రోజు కాంస్యం సాధించింది. ఇది ఒలింపిక్స్‌లో భారత్‌కు వరుసగా రెండో హాకీ పతకం, 52 ఏళ్ల తర్వాత భారత్ వరుసగా హాకీ పతకాలను గెలుచుకోవడం ఇదే తొలిసారి. ఈ రెండు పతకాలు భారత్‌ను పతకాల ప...
Exit mobile version