Thursday, March 13Thank you for visiting

Tag: Okha

Sudarshan Setu | అందుబాటులోకి వ‌చ్చిన దేశంలోనే అతిపొడవైన కేబుల్‌ బ్రిడ్జ్‌

Trending News
Sudarshan Setu | దేశంలోనే అత్యంత‌ పొడవైన కేబుల్ బ్రిడ్జ్‌ (Indias Longest Cable Stayed Bridge) ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం ప్రారంభించారు. గుజరాత్ లోని ద్వారకాలో ఈ వంతెనను నిర్మించారు. ‘సుదర్శన్‌ సేతు’ (Sudarshan Setu) అనే పేరు గ‌ల ఈ వంతెన పొడ‌వు 2.3 కిలోమీటర్లు. ఇది ఓఖా (Okha) ప్రాంతాన్ని బెట్‌ ద్వారకా (Beyt Dwarka)తో క‌లుపుతుంది. 2017 అక్టోబర్‌లో ప్రధాని మోదీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.979 కోట్ల ఖ‌ర్చుతో దీన్ని నిర్మించారు. 27.20 మీటర్ల వెడల్పు, 2.3 కిలోమీటర్ల పొడవు, నాలుగు లైన్లతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ బ్రిడ్జ్ కి ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పు గ‌ల‌ ఫుట్‌పాత్‌లు సైతం ఉన్నాయి. సుదర్శన్‌ సేతు ను ఒక విల‌క్ష‌ణ‌మైన‌ డిజైన్‌తో నిర్మించారు. బ్రిడ్జికి ఇరువైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలను ఆక‌ట్టుకుంటాయి. Longest Cable Stayed Bri...
Exit mobile version