Thursday, March 6Thank you for visiting

Tag: Nexon

సేఫ్టీలో టాటా కార్లకు సాటి లేదు.. టాటా కర్వ్, నెక్సాన్ కార్లకు 5 స్టార్ రేటింగ్..

Auto
TATA Curvv Safety Test | దేశంలోని ప్ర‌ఖ్యాత‌ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ వాహనాలు దృఢ‌త్వానికి, మ‌న్నిక‌కు పెట్టింది పేరు.. గ్లోబ‌ల్ ఎన్ క్యాప్‌, భార‌త్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్ లో టాటా వాహ‌నాలు 5 స్టార్ రేటింగ్ పొందాయి. తాజాగా భార‌త్ NCAP క్రాష్ టెస్ట్ సేఫ్టీ రేటింగ్‌లో Tata Nexon, Curvv, Curvv EV వాహ‌నాలు కూడా 5 స్టార్ రేటింగ్ పొందాయి. Tata Nexon, Curvv మరియు Curvv EVలు అడల్ట్ మరియు పిల్లల ఆక్యుపెన్సీ రెండింటికీ భారత్ NCAP క్రాష్ టెస్ట్ సేఫ్టీ రేటింగ్‌లో పూర్తి 5 స్టార్ స్కోర్ చేశాయి. టాటా SUV క్రాష్ టెస్ట్: కొత్తగా ప్రారంభించబడిన Tata Curvv, Curvv EVలు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ స్కోర్ చేశాయి, దీనితో పాటు, నెక్సాన్ కూడా క్రాష్-టెస్ట్ చేయ‌గా రెగ్యులేటరీ బాడీ నుంచి మళ్లీ ఫైవ్-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. టాటా నెక్సాన్ సెప్టెంబర్ 2023లో లాంచ్ అయింది. టాటా Curvv...
Exit mobile version