Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: new rules

New Rule For Pension : కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కొత్త రూల్
National

New Rule For Pension : కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కొత్త రూల్

New Rule For Pension : కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్ష‌న్ విష‌య‌మై ప్ర‌భుత్వం కొత్త రూల్ ను తీసుకొచ్చింది. ఇప్పుడు తమ పెన్షన్ పొందేందుకు పెన్షన్ ఫారమ్ 6-Aని పూరించాలి. ఈ ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో పూరించడానికి ఏకైక మార్గం భవిష్య లేదా e-HRMS 2.0 పోర్టల్ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. పెన్షన్ విధానాలపై కొత్త నిబంధన నవంబర్ 6, 2024 నుండి అమలులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు సమర్పించిన దరఖాస్తుల హార్డ్ కాపీలు ఇకపై ఆమోదించబడవు. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ పెన్షన్, పెన్షనర్స్ సంక్షేమ శాఖ తాజా సమాచారంతో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పెన్షన్ దరఖాస్తు ఫారమ్‌లు గతంలో కాగితంపై పూర్తి చేసేవారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నుంచి పదవీ విరమణ చేసే ఉద్యోగులు తమ పెన్షన్ దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత...
Technology

New SIM card rules | కొత్త SIM కార్డ్‌ని కొనుగోలు చేయడానికి కొత్త నిబంధనలు ఇవే.. ఇకపై వారికి ఓటీపీ అవసరం లేదు.

New SIM card rules : మొబైల్ సిమ్ కార్డుల కొనుగోలుకు సంబంధంచి ప్రభుత్వం కొన్ని నిబంధనల్లో మార్పులు చేసింది. విదేశీ పౌరులు భారతదేశంలో సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేయడాన్ని సులభతరం చేయడానికి ఈ కొత్త నియయాన్ని అమ‌లుచేస్తోంది. గతంలో విదేశీ పౌరులకు (Foreign Nationals) Airtel, Jio లేదా Vi SIM కార్డ్‌లను కొనుగోలు చేయడానికి స్థానిక నంబర్ నుంచి OTP అవసరం ఉండేది. ఈ కొత్త నిబంధనతో, వారు ఇప్పుడు వారి ఇమెయిల్ చిరునామాపై OTP వ‌స్తుంది. సిమ్ కార్డ్‌ని కొనుగోలు చేయడానికి వారికి ఇకపై స్థానిక నంబర్ అవసరం లేదని, కొనుగోలు కోసం వారి ఇమెయిల్‌ను ఉపయోగించవచ్చు. New SIM card rules  for Indian citizens : దీంతోపాటు భారత పౌరుల కోసం కొత్త నిబంధనను ప్రవేశపెట్టారు. కొత్త SIM కార్డ్‌ని కొనుగోలు చేయడానికి పౌరులు eKYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ధ్రువీకరణ ఇప్పుడు తప్పనిసరి. eKYC లేకుండా వ్యక్తులు కొత్త మొబైల్ నంబర్ తీసు...
Exit mobile version