Jab Alert | నాబార్డ్ ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి ఆహ్వానం.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..
NABARD Office Attendant Recruitment | నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) NABARD ఆఫీస్ లలో అటెండెంట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహానిస్తూ అక్టోబర్ 2న బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఈ నోటిఫికేషన్ చూడవచ్చు.
10వ తరగతి పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ nabard.org నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు,
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) లో సబార్డినేట్ సర్వీస్‌లో గ్రూప్ 'C'లో ఆఫీస్ అటెండెంట్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు అక్టోబర్ 2 బుధవారం నుంచి ప్రారంభమైంది. అక్టోబర్ 21 వరకు దరఖాస్తులకు తుది గడువు ఉంది. ఎంపికైన అభ్యర్థులు సుమారు రూ. 35,000 వేతనం పొందుతారు. దీంతోపాటు అదనపు ప్రయోజనాలు డెయిలీ అలవెన్స్ (DA), HRA వంటి అలవెన్సులను కూడా అందుకునే అవకాశం ఉంది.
నాబార్డ్ ఆఫీస్ కోసం ఎలా దరఖాస్తు తెల...