Jio Diwali Dhamaka OFFER | ఇలా చేస్తే.. ఏడాది పాటు ఉచితంగా Jio AirFiber కనెక్షన్..
Jio Diwali Dhamaka OFFER : దసరా, దీపావళి పర్వదినాలు సమీపిస్తుండడంతో అనేక కంపెనీలు సరికొత్త ఆఫర్లను తీసుకువస్తున్నాయి. తాజాగా రిలయన్స్ జియో దీపావళి ధమాకా' డీల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా కస్టమర్‌లు కాంప్లిమెంటరీగా సంవత్సరం పాటు JioAirFiber సర్వీస్ ను పొందవచ్చు. సెప్టెంబర్ 18, నవంబర్ 3 మధ్య రిలయన్స్ జియో లేదా మైజియోలో కొనుగోలు చేసే వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
కొత్త వినియోగదారులు ప్రమోషన్‌కు అర్హత పొందాలంటే తప్పనిసరిగా 3 నెలల దీపావళి ప్లాన్‌తో కొత్త JioAirFiber కనెక్షన్‌ని కచ్చితంగా ఎంచుకోవాలి. JioFiber. JioAirFiber వినియోగదారులు అదే మూడు నెలల దీపావళి ప్యాకేజీకి ముందుగా ఒకసారి రీఛార్జ్ చేయడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు.
సంవత్సరం పాటు ఈ ఆఫర్‌ను పొందేందుకు కొత్త కస్టమర్లు రిలయన్స్ డిజిటల్ లేదా MyJio స్టోర్‌ల నుంచి రూ. 20,000 కంటే ఎక్కువ విలువైన వస్తువులను కొనుగోలు చేయాల...