Tuesday, March 4Thank you for visiting

Tag: Moto G04 Price

రూ.6 వేల‌కే Moto G04 బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌..

Technology
Moto G04 Price | తక్కువ ధరలో అవసరమైన అన్ని ఫీచర్లు గల స్మార్ట్ ఫోన్ కావాలనుకునేవారికి మార్కెట్లో కొత్త ఫోన్ లాంచ్అయింది.  మోటోరోలా కంపెనీ కొత్త‌గా Moto G04 బ‌డ్జెట్ స్మార్ట్ ఫోన్ ను భారతదేశంలో విడుదల చేసింది.  Moto G04 స్మార్ట్‌ఫోన్ 8GB వరకు RAM, 128GB వరకు ఇన్ బిల్ట్ స్టోరేజ్ తో వ‌స్తుంది. ఇది Unisoc చిప్‌సెట్ ద్వారా ప‌నిచేస్తుంది. Moto G04 Price, కల‌ర్ ఆప్ష‌న్స్‌.. Moto G04 Price : కాంకర్డ్ బ్లాక్, శాటిన్ బ్లూ, సీ గ్రీన్ , సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది మోటోG04 భారతదేశంలో రూ. 4GB + 64GB కాన్ఫిగరేషన్ కోసం రూ.6,999 గా ఉంది. అలాగే 8GB + 128GB వేరియంట్ ధర రూ. 7,499గా నిర్ణ‌యించారు. కంపెనీ ప్రస్తుతం రూ. 64GB వేరియంట్ పై రూ.750 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఫ‌లితంగా దీని ధ‌ర రూ.6,249 ల‌కు త‌గ్గుతుంది. రిలయన్స్ జియో వినియోగదారులు, ప్రీ-పెయిడ్ ప్లాన్‌లో రూ. 399, రీచార్జ్ చేసుకుంటే.. క...
Exit mobile version