Thursday, March 6Thank you for visiting

Tag: minister seethakka

Anganwadi Workers | అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్ర‌భుత్వం

Telangana
Good News To Anganwadi Workers | రాష్ట్రంలోని అంగ‌న్ వాడీ టీచ‌ర్ల‌కు, స‌హాయ‌కుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్‌కు రెండు లక్షలు, సహాయకులకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్‌ ‌బెనిఫిట్స్ ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు హైద‌రాబాద్ లోని రహమత్‌ ‌నగర్‌లో జరిగిన అమ్మమాట - అంగన్‌ ‌వాడీ బాట కార్యక్రమంలో మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌ మంత్రి సీతక్క వెల్ల‌డించారు. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన‌ జీవో జారీ చేస్తామని చెప్పారు. అంగన్‌ ‌వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు. జీవో 10 రద్దు చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్‌ ‌వాడీ టీచర్లు, హెల్పర్లు, గత కొన్ని రోజులుగా ఆందోళన చేప‌డుతున్నారు. త‌మ‌కు ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్‌ ‌బెనిఫిట్స్ ‌ప్రకటించాలని డిమాండ్‌ ‌చేస్తూ వ‌స్తున్నారు. ఈమేర‌కు జూలై 15న సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌ ‌వాడీల...

Bank Loans | మహిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు

Telangana
Interest Free Bank Loans | మహిళలు తెలంగాణ ప్ర‌భుత్వం తీపి క‌బురుచెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,56, 273 సంఘాలకు రూ. 20,000.39 కోట్ల మేర వ‌డ్డీలేని రుణాలను లక్ష్యంగా నిర్ణయించింది. ఈమేర‌కు రాష్ట్ర పంచాయితీ రాజ్‌ ‌గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ- గ్రామీణాభివృద్ధి సంస్థ ఎస్‌హెచ్‌జి - బ్యాంక్‌ ‌లింకేజి వార్షిక రుణ ప్రణాళిక 2024-25 ను ఆవిష్కరించారు. బ్యాంకులు అందించే రుణాలు (Bank Loans) సద్వినియోగం చేసుకుని ఆర్థికావృద్ధి సాధించాల‌ని ఆమె ఈసంద‌ర్భంగా కోరారు. మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాల కింద 2,53,864 నిధులు, అలాగే సంఘాలకు రూ. 264.34 కోట్లు డిసెంబరు 2023 ‌నుంచి మార్చి, 2024 వరకు అడ్వాన్స్‌గా నిధులు విడుదల చేశామ‌ని మంత్రి తెలిపారు. రూ.10 ల‌క్ష‌ల ప్ర‌మాద బీమా.. స్వ‌యం స‌హాయ‌క‌ సంఘాల మహిళలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా, రూ. 2 లక్షల వరకు ...
Exit mobile version