Thursday, June 19Thank you for visiting

Tag: Medchal-Bolarum

Charlapalli railway station | విమానాశ్ర‌యాన్ని త‌ల‌పించేలా.. చర్లపల్లి రైల్వేస్టేషన్.. కానీ ఇక్క‌డికి చేరుకునేదెలా?

Telangana
Charlapalli railway station | హైదరాబాద్: అత్యుత్తమ విమానాశ్రయాలను త‌ల‌పించేలా రూ.430 కోట్లతో అభివృద్ధి చేసిన చ‌ర్లపల్లి రైల్వే స్టేషన్ దేశంలోని స‌క‌ల స‌దుపాయాల‌తో హైటెక్ హంగుల‌తో అల్ట్రామోడర్న్ ప్యాసింజర్ ఫెసిలిటీగా రెడీ అయింది. కొత్త స్టేషన్ వచ్చే నెలలో ప్రారంభించాల‌ని భావిస్తున్నారు. అయితే ప్రయాణికులకు సులువుగా ఈ స్టేష‌న్ కు చేరుకోవ‌డానికి సమర్థవంతమైన కనెక్టివిటీని అందించే సౌక‌ర్యాలు ఇప్ప‌టివ‌ర‌కు పూర్తిచేయ‌లేదు. రాష్ట్ర ప్రభుత్వం చర్లపల్లి స్టేషన్‌కు వెళ్లేందుకు రెండు వైపులా రోడ్లను విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. అయితే సమన్వయ లోపంతో రోడ్డు అభివృద్ధి, విస్తరణ పనులు అర్ధంత‌రంగా నిలిచిపోయాయి. ఫలితంగా, ప్రయాణికులు ఈ స్టేష‌న్ కు చేరుకోవ‌డం క‌ష్టంగా మారింది. మ‌రోవైపు కొత్త స్టేషన్ వైపు ఉన్న వివిధ రోడ్లను ప‌లు కార‌ణాల ద్వారా ప్రారంభించ‌లేదు. ఇటీవల పూర్తయిన మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సి...
Exit mobile version