Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: meat

Hanuman temple | హనుమాన్ ఆలయం వద్ద మాంసం ముక్కలను విసిరేసిన దుండగులు.. హై అలర్ట్ అయిన పోలీసులు
Crime

Hanuman temple | హనుమాన్ ఆలయం వద్ద మాంసం ముక్కలను విసిరేసిన దుండగులు.. హై అలర్ట్ అయిన పోలీసులు

Hanuman temple | హైద‌రాబాద్ లోని ఓ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో బుధ‌వారం ఉద‌యం మాంసం ముక్కలను గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు ప‌డేయడం క‌ల‌క‌లం రేపింది. భ‌క్తులు వెంట‌నే ఆల‌య‌ కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. విష‌యం తెలుసుకున్న‌ టప్పాచబుత్ర పోలీసులు అప్రమత్తమయ్యారు, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్లూస్ బృందాలు కూడా వచ్చి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాయి. బుధవారం తెల్లవారుజామున టప్పాచబుత్రలోని హ‌నుమాన్ ఆలయం వ‌ద్ద‌ కొంతమంది వ్యక్తులు మాంసం ముక్కలను విసిరిన తర్వాత నగరంలోని ప్రశాంత వాతావరణం చెదిరిపోయింది . హనుమాన్ ఆలయ ప్రాంగణంలో మాంసం ముక్కలను కనుగొని వెంటనే కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. టప్పాచబుత్ర (Tappachabutra) పోలీసులు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్లూస్ బృందాలు కూడా వచ్చి ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాయి. విషయం తెలియగానే, పెద్ద సంఖ్య‌లో ప్రజలు ఆలయం వద్ద ...
Exit mobile version