మాజీ సీజేఐ చంద్రచూడ్ ను కాంగ్రెస్ ఎందుకు టార్గెట్ చేసింది?
EX CJI DY Chandrachud : మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ పై కాంగ్రెస్ తోపాటు పలు ముస్లిం పార్టీలు కొన్నిరోజులుగా టార్గెట్ చేశాయి. ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్‌లో మసీదును సర్వే చేసిన నేపథ్యంలో రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాను శివాలయంగా పేర్కొంటూ దాఖలైన పిటిషన్ ను కూడా కోర్టు స్వీకరించింది. దీనిపై విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వరుస పరిణామాల మధ్య భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయడం మొదలుపెట్టాయి. మాజీ CJI ప్రతిపక్ష పార్టీల నుంచి దాడికి గురి కావడానికి కారణం, మసీదులలో సర్వేకు ఆయన దారులను సుగమం చేశారు. మెహబూబా ముఫ్తీ అయినా, కాంగ్రెస్ నాయకుడు రామ్ రమేష్ అయినా అందరూ మాజీ సీజేఐపై విరుచుకుపడడానికి కారణం ఇదే.
2023లో జ్ఞాన్‌వాపిలో ఏఎస్‌ఐ సర్వే నిర్వహించాలలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయంతెలిసిందే..ఈ తీర్పును వెలువరించిన న్యాయ...