Lulu Mall viral video : లూలూ మాల్ లో కొందరు కక్కుత్తి పడి ఎలా లూటీ చేశారో చూడండి.. వైరల్ అవుతున్న వీడియోలు
Lulu Mall viral video : హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా 'లులు మాల్' (Lulu Mall) గురించే చర్చ నడుస్తోంది. గత నెల 27న హైదరాబాద్ కూకట్ పల్లిలో 'లులు మాల్' ను అట్టహాసంగా ప్రారంభించారు. కానీ ఏ మూహార్తన 'లులు మాల్' (Lulu Mall) ప్రారంభించారో గానీ దానిని తిలకించేందుకు హైదరాబాద్ వాసులు ఎగపడుతున్నారు. ఈ మాల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూకట్‌పల్లి వాసులకు చుక్కలు కనిపిస్తున్నాయి..
ఇదిలా ఉండగా లులు మాల్‌లో భారీ ఎత్తున లూటీలు జరిగిన విషయం తెలిసిందే.. మాల్‌ను సందర్శించడానికి భారీగా వచ్చిన జనం అక్కడ సామాగ్రిని ధ్వంసం చేశారని సమాచారం.. షాపింగ్ మాల్‌లో అంతటా సగం తినేసిన ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. అక్కడ సామాగ్రిని కూడా పాడు చేసినట్టు మాల్ యాజమాన్యం పేర్కొంది. ఫుడ్‌ని కూడా సగం తినేసి అక్కడే పడేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Lulu Mall viral video లో సగం తిన్న కప్‌కేక్‌ల నుంచి.. ఖాళీ వాటర్, కూ...