Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Lucara Diamond Corporation

Largest Diamond | ఈ దేశంలో 2,492 క్యారెట్ల భారీ వజ్రం దొరికింది. 100 ఏళ్లలోనే అతిపెద్ద డైమండ్
World

Largest Diamond | ఈ దేశంలో 2,492 క్యారెట్ల భారీ వజ్రం దొరికింది. 100 ఏళ్లలోనే అతిపెద్ద డైమండ్

Largest Diamond Found in Botswana | కెనడియన్ మైనింగ్ కంపెనీ ఆఫ్రికన్ దేశం బోట్సువానాలో 2,492 క్యారెట్ల భారీ వజ్రాన్ని క‌నుగొంది.ఇది 100 సంవత్సరాలలో గుర్తించిన‌ అతిపెద్ద వజ్రం.. ఇప్ప‌టివ‌ర‌కు ల‌భించిన రెండవ అతిపెద్దది. బోట్స్‌వానాలోని లుకారా డైమండ్ కార్పొరేషన్‌కు చెందిన గనుల వద్ద ఈ వజ్రం బయటపడింది. గురువారం ఈ వ‌జ్రాన్ని ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచారు. బోట్స్‌వానా రాజధాని గాబోరోన్‌కు ఉత్తరాన 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరోవే గనిలో ఈ వజ్రం లభ్యమైనట్లు బీబీసీ నివేదించింది. బోట్స్‌వానా ప్రభుత్వం దక్షిణాఫ్రికా రాష్ట్రంలో ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద వజ్రం (Largest Diamond) అని, అదే గని వద్ద ఉన్న 1,758 క్యారెట్ల డైమండ్ ను 2019లో కనుగొన్నామని చెప్పారు. దీనిని ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌస్ లూయిస్ విట్టన్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. "ఈ అసాధారణమైన 2,492 క్యారెట్ల వజ్రం క‌నుగొన్నందుకు మేము సంతోషిస్తున్న...
Exit mobile version