Saturday, August 30Thank you for visiting

Tag: LNG

అర్జెంటీనా పర్యటన వెనుక మోదీ వ్యూహ‌మేంటి? – PM Modi ‘s Argentina Visit

అర్జెంటీనా పర్యటన వెనుక మోదీ వ్యూహ‌మేంటి? – PM Modi ‘s Argentina Visit

World
PM Modi 's Argentina Visit : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జూలై 4, 5వ‌ తేదీలలో బ్యూనస్ ఎయిర్స్ (Buenos Aires) పర్యటిస్తున్నారు. ఇది భారత్‌, అర్జెంటీనా (Argentina) మధ్య ఒక కీల‌క‌మైన దౌత్య వ్యూహం. 1968లో ఇందిరా గాంధీ పర్యటన తర్వాత దక్షిణ అమెరికా దేశానికి భారత ప్రధానమంత్రి చేసిన మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదీ. రెండు దేశాలు ఇంధనం, కీలకమైన ఖనిజాలు, రక్షణ, వాణిజ్యంలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉమ్మడి వైఖరిని పునరుద్ఘాటిస్తున్న త‌రుణంలో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఇది బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ముందు కూడా జరుగుతుండ‌డం విశేషం. లాటిన్ అమెరికా, గ్లోబల్ సౌత్‌కు భారతదేశం విస్తృత చేరువలో అర్జెంటీనాను ఒక ముఖ్యమైన గమ్యస్థానంగా మార్చుతుంది.వ్యూహాత్మక ఖనిజాలు, వాణిజ్య సమీకరణాలుఅర్జెంటీనాలోని లిథియం...