Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: jobs

IOCL Recruitment 2025 : రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ అవ‌స‌రం లేదు.. ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్‌లో 456 ఖాళీల కోసం నోటిఫికేషన్
Career

IOCL Recruitment 2025 : రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ అవ‌స‌రం లేదు.. ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్‌లో 456 ఖాళీల కోసం నోటిఫికేషన్

IOCL Recruitment 2025 : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) అప్రెంటీస్ చట్టం, 1961 ప్రకారం ట్రేడ్/టెక్నీషియన్/గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టుల‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించవచ్చు ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్, iocl.com ని సంద‌ర్శించాలి. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ - టెక్నికల్, నాన్-టెక్నికల్ పాత్రలలో అప్రెంటిస్ పోస్టుల కోసం మొత్తం 456 ఖాళీలు భర్తీ చేయబడతాయి. IOCL Recruitment 2025 : అర్హత ప్రమాణాలు విద్యా అర్హత: ట్రేడ్ అప్రెంటీస్: అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి.టెక్నీషియన్ అప్రెంటీస్: ఈ పోస్టుల‌కు సంబంధిత విభాగంలో పూర్...
Career

RRB Group D 2025 | రైల్వేలో భారీగా పోస్టులు అర్హత, వయోపరిమితి పూర్తి వివరాలు ఇవే..

Railway Jobs - RRB Group D 2025 : యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైల్వే రిక్రూట్‌మెంట్ వ‌చ్చేసింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఈసారి ఏకంగా 32000 కంటే ఎక్కువ పోస్టుల భ‌ర్తీ కోసం లెవల్-1 గ్రూప్ D రిక్రూట్‌మెంట్ 2025 ను అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థులు భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్ indianrailways.gov.in లేదా www.rrbapply.gov.inలో జ‌న‌వ‌రి 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 24 ఫిబ్రవరి 2025. ఈనోటిఫికేష‌న్ కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇవే.. భారతీయ రైల్వే ఈ ఏడాది అతిపెద్ద రిక్రూట్‌మెంట్‌ను తీసుకొచ్చింది. జైపూర్, ప్రయాగ్‌రాజ్, జబల్‌పూర్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, ఢిల్లీ, కోల్‌కతా, గోరఖ్‌పూర్, ముంబైతో సహా వివిధ జోన్‌లకు ఈ రిక్రూట్‌మెంట్ వచ్చింది. లెవెల్-1 గ్రూప్ డి 32438 పోస్టుల విష‌యానికొస్తే.. అసిస్టెంట్, పా...
Career

Amazon Tez | అమెజాన్ యువ‌త‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. కొత్త సంవత్సరంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు !

Amazon Tez : అమెజాన్ ఇండియా ఈ నెలలో కొత్త సేవను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఈ స‌ర్వీస్ కింద, కస్టమర్లు కేవలం 15 నిమిషాల్లో ఇంట్లోనే అవసరమైన వస్తువులను ఆర్డర్ చేయగలరు. అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ అమెజాన్ తేజ్ (Amazon Tez | అమెజాన్ యువ‌త‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. కొత్త సంవత్సరంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు పేరుతో కంపెనీ ఈ సేవను పరీక్షిస్తోంది. ముందుగా కొన్ని నగరాల్లో Amazon Tez సర్వీస్ ముందుగా, అమెజాన్‌ Tez ఎంపిక చేయబడిన న‌గ‌రాల్లో ప్రారంభించనుంది. దీని తరువాత, ఈ సేవ మరిన్ని న‌గ‌రాల‌కు విస్తరించ‌నుంది. Blinkit మరియు Zepto వంటి కంపెనీల నుంచి అమెజాన్‌పై చాలా ఒత్తిడి ఉంది. 15 నిమిషాల డెలివరీతో తన బలాన్ని పుంజుకోవ‌చ్చ‌ని అమెజాన్ భావిస్తోంది. సమీర్ కుమార్ మాట్లాడుతూ, వినియోగ‌దారులు 'అవసరమైన వస్తువుల కోసం దుకాణానికి వెళ్లకుండా వారి ...
Career

UP Police Result 2024 | UP పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఫలితాన్ని ఎక్కడ తనిఖీ చేయాలి?

UP Police Bharti Exam Result 2024 :  ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్ష ఫలితాలను uppbpb.gov.inలో చూడ‌వ‌చ్చు. యూపీ పోలీస్ కానిస్టేబుల్ మొత్తం 60,244 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరిగిన విష‌యం తెలిసిందే.. అయితే మొత్తం 48 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, అందులో 34 లక్షల 60 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో మొత్తం లక్షా 74 వేల 316 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ రాత పరీక్ష కటాఫ్ 214కి పెరిగింది. ఈ పరీక్షలు ఆగస్టు 23, 24, 25, 30, 31వ‌ తేదీల్లో జరిగాయి. ఆ తర్వాత ఈ పరీక్ష ఫలితం కోసం అభ్య‌ర్థులు వేచి చూస్తున్న త‌రుణంలో ఈ ఫలితాలు వెలువడ్డాయి. కాగా ఈ ప‌రీక్ష ఫలితాలు ఎక్కడ చూడవచ్చో తెలుసుకోండి.. UP పోలీస్ కానిస్టేబుల్ ఫలితాన్ని ఇలా చెక్ చేసుకోండి.. మీరు UP పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షను రాసి ఉంటే మీరు...
Career

Govt Jobs | తెలంగాణలో వైద్యశాఖలో భారీగా పోస్టుల భర్తీ.. త్వరలో దరఖాస్తుల ప్ర‌క్రియ‌

Talangana Govt Jobs | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి) రాష్ట్రవ్యాప్తంగా 2,050 నర్సింగ్ ఉద్యోగాల భ‌ర్తీ కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రకటించింది. తెలంగాణలో నర్సింగ్ ఉద్యోగాల (Nursing Jobs) కోసం సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించ‌నున్నారు. అక్టోబర్ 16 నుంచి 17 వరకు దరఖాస్తులకు స‌వ‌ర‌ణ‌కు అవ‌కాశం ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నవంబర్ 17 న నిర్వ‌హించేలా షెడ్యూల్ చేశారు. పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఆయుష్, MNJ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, రీజనల్ క్యాన్సర్ సెంటర్‌తో సహా అనేక విభాగాలలో ఖాళీలు ఉన్నాయి. కాగా, తెలంగాణలో నర్సింగ్ ఉద్యోగాలకు వేతన స్కేలు రూ.36,750 నుంచి రూ.1,06,990గా ఉంది. అభ్య‌ర్థులు రాత పరీక్షకు 80 పాయింట్లు, రాష్ట్ర ప్రభ...
Career

Indian Railway Recruitment 2024 | 12,000 రైల్వే TTE పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ .. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి

Indian Railway Recruitment 2024 | భారతీయ రైల్వేల్లో ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్‌లుగా (TTE) పని చేయాలనుకునేవారికి ఇదే సువ‌ర్ణావ‌కాశం. నిరుద్యోగ యువ‌త కోసం ఇండియ‌న్ రైల్వే ఏకంగా 12,000 టిటిఈ పోస్టు(TTE Vacancies) లను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ జారీ చేసంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో అధికారిక రైల్వే TTE రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ ని విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా సుమారు 12,000 ఖాళీలను భ‌ర్తీ చేయ‌నుంది. ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2024 ముఖ్య వివరాలు: అర్హత ప్రమాణాలు: వయోపరిమితి: జనవరి 1, 2024 నాటికి 18 నుంచి 30 సంవత్సరాలు. విద్యార్హత: అభ్యర్థులు కనీసం 10 లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా హోల్డర్లు కూడా అర్హులు. అవసరమైన పత్రాలు: జనన ధ్రువీకరణ పత్రం 12వ తరగతి పాస్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు ఎక్స‌ట్రా క‌రిక్యుల‌ర...
Career, National

Work From Home Jobs | అర్జంట్ గా వర్క్ ఫ్రం హోం చేసే వాళ్ళు కావలెను

Work From Home Jobs | ఉద్యోగం చేయాలంటే బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గర నుంచే రెండు చేతులా సంపాదించే జాబ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ గా ఇలానే ప్రముఖ టెక్నాలజీ సంస్థ నుసిలే (Nucile Technology) నుండి బీ 2 బీ మార్కెట్ ఇంటర్న్ ఉద్యోగాల భర్తీకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్ కోసం ఎలాంట్ అనుభవం లేని వారైనా సరే అప్లై చేయొచ్చు. ఇంతకీ ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి ఎంపిక విధానం ఏంటి అంటే.. నుసిలే టెక్నాలజీ నుణి వర్క్ ఫ్రం హోం విధానంలో బీ 2 బీ మార్కెట్ ఇంటర్న్ జాబ్స్ వేకెన్సీ ఉన్నాయి. ఐతే ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి స్టైఫెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది పురుషులు, స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ ఉద్యోగ ఆఫర్ ఇస్తున్న కంపెనీ నుసిలే.. పోస్ట్ యొక్క వివరాలు బీ టు బీ మార్కెటింగ్ ఇంటర్న్ ఉద్యోగానికి అర్హత.. ఈ ఉద్యోగానికి బిబిఏ లేదా బీటెక్ (చివర...
Business

Budget 2024 | కేంద్ర బడ్జెట్ లో విద్య, ఉపాధి నైపుణ్యాభివృద్ధికి భారీగా కేటాయింపులు

Budget 2024 | ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి  అనేక కీలకమైన అంశాలనుఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు.  మంగళవారం 2024-25 బడ్జెట్‌లో యువత విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం రూ. 1.48 ట్రిలియన్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో కేటాయించిన రూ.1.13 లక్షల కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 30 శాతం ఎక్కువ. కాగా తన ఏడవ బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ మాట్లాడుతూ, బడ్జెట్ ఉపాధి, నైపుణ్యం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME),  మధ్యతరగతి పరిశ్రమల ప్రగతిపై  దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. ఉత్పాదకత, ఉద్యోగాలు, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, సంస్కరణలు బడ్జెట్‌లోని తొమ్మిది ప్రాధాన్యతలను ఆమె పేర్కొన్నారు. సీతారామన్ ఉపాధి, నైపుణ్యం కోసం మొత్తం 2 ట్రిలియన్ రూపాయలతో ఐదు పథకాలను కూడా ప్రకటించారు. దేశంలో ఉద్యోగాలు, నైపుణ్యం ప్రధాన అంశాలని, వచ్చే ఐదేళ్లలో 2 మిలియన్ల మం...
Exit mobile version