Tuesday, March 4Thank you for visiting

Tag: job vacancy

Jab Alert | నాబార్డ్ ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి ఆహ్వానం.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..

Career
NABARD Office Attendant Recruitment | నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) NABARD ఆఫీస్ లలో అటెండెంట్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహానిస్తూ అక్టోబర్ 2న బుధవారం నోటిఫికేష‌న్ జారీ చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఈ నోటిఫికేష‌న్ చూడవచ్చు. 10వ తరగతి పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ nabard.org నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) లో సబార్డినేట్ సర్వీస్‌లో గ్రూప్ 'C'లో ఆఫీస్ అటెండెంట్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు అక్టోబర్ 2 బుధ‌వారం నుంచి ప్రారంభమైంది. అక్టోబర్ 21 వరకు ద‌ర‌ఖాస్తుల‌కు తుది గ‌డువు ఉంది. ఎంపికైన అభ్యర్థులు సుమారు రూ. 35,000 వేతనం పొందుతారు. దీంతోపాటు అద‌న‌పు ప్రయోజనాలు డెయిలీ అలవెన్స్ (DA), HRA వంటి అలవెన్సులను కూడా అందుకునే అవ‌కాశం ఉంది. నాబార్డ్ ఆఫీస్ కోసం ఎలా దరఖాస్తు తెల...

SBI Jobs : ఇంటి దగ్గరే కూర్చుని పని చేసే ఉద్యోగాలు, అది కూడా SBIలో..!

Career
SBI Jobs : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి లైఫ్ మిత్ర, ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్టులకు దరఖస్తులు కోరుతూ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి అర్హతతొ ఈ లైఫ్ మిత్ర పోస్ట్ లు వచ్చాయి. పది పాసైన ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన వారికి 25 గంటల ట్రైనంగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు. ఎంపిక చేయబడ్డ వారు ఇంటి నుంచే పని చేసుకునే సౌలభ్యం ఉంది. ఇంటి నుంచి పనిచేస్తూ డబ్బు సంపాదించాలని అనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఐతే ఇన్సూరన్స్ అనగానే టార్గెట్స్ ఉంటాయని అనుకుంటారు కానీ వెస్బీఐ లో ఎలాంటి టార్గెట్స్ ఉండవు. టార్గెట్స్ లేకుండానే మీరు చేసిన పాలసీలతో నెల వారి సంపాదన ఉంటుంది. లైఫ్ మిత్ర పోస్టులు అంటే ఏమిటి..? ఏం చేయాలన్న సందేహం ఉంటుంది. అసలు వారు ఏం చేయాలన్నది కూడా అనుమానం ఉంటుంది. వారికి జీతం ఇస్తారా లేదా కమీషనేనా అన్నది కూడా తెల...

Easy Jobs for Housewifes : ఇంట్లో కూర్చుని మహిళలు లక్షలు సంపాదించే వర్క్ హోమ్ జాబ్స్ ఏంటో తెలుసా..

Business
Easy Jobs for Housewifes : మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు..! ప్రస్తుతం పెరిగిన రేట్ల ప్రకారం భార్యా భర్తలు ఇద్దరు కలిసి రెండు చేతులా సంపాదిస్తే తప్ప ఇంటిని చక్కదిద్దలేని పరిస్థితి. కేవలం ఒక్కరి జీతం మీదే ఆధారపడే పరిస్థితి లేదు. అందుకే ఇద్దరు ఉద్యోగాలు చేసి ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబం మొత్తం ఎలాంటి ఆర్ధిక సంక్షోభం లేకుండా ఉండాలంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సంపాదించాల్సి అవసరం ఉంది. ఇంట్లో ఉన్న ఖాళీ టైం ని వాడుకుని వారికి వీలున్న సమయాల్లో పని చేస్తూ డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉంది. ఐతే వారికి కొంత గైడెస్ అవసరం ఉంటుంది. గృహిణిలు ఇంటి పనిచేస్తూ వారికి వీలైన టైం లో ఈ పనులు చేసి డబ్బులు సంపాదించవచ్చు. అలాంటి వారికోసం మొదట డేట్ ఎంట్రీ ముందు ప్రిఫర్ చేయొచ్చు. ఇంట్లో మహిళలు వర్క్ ఫ్రం హోం చేస్తూ.. కొద్దిగా కంప్యూటర్ టచ్ ఉండి.. కాస్త ప్రాధమిక నైపుణ్యం ఉంటే...
Exit mobile version