Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Jharkhand

పాఠశాల వాట్సప్ గ్రూప్‌లో హమాస్ హింసాత్మక వీడియోలను పోస్ట్ చేసిన విద్యార్థి
National

పాఠశాల వాట్సప్ గ్రూప్‌లో హమాస్ హింసాత్మక వీడియోలను పోస్ట్ చేసిన విద్యార్థి

అరెస్టు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ Jharkhand : ఇజ్రాయెల్‌తో యుద్ధం(Israel-Hamas war )లో హమాస్ హింసకు పాల్పడినట్లు ఆరోపించే వీడియోలను మంగళవారం ఒక మాజీ విద్యార్థి పాఠశాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం చేసినట్లు పోలీసులు తెలిపారు. హింసకు సంబంధించిన గ్రాఫిక్ చిత్రాలే కాకుండా, రామ్‌ఘర్ (Ramgarh) పాఠశాల మాజీ విద్యార్థి పోర్న్ వీడియోలను కూడా షేర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజ్రప్పా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి హరి నందన్ సింగ్ మాట్లాడుతూ.. రామ్‌ఘర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ సంఘటన జరిగిందని.. క్లాస్ టీచర్లు విద్యార్థులతో నిరంతరం టచ్‌లో ఉండటానికి ఈ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారని తెలిపారు. ఎనిమిదో తరగతి సోషల్ మీడియా గ్రూప్( social media group) లో వచ్చిన ఈ వీడియోను వెంటనే తొలగించినట్లు చెప్పారు. సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత వాట్సప్ గ్రూప్ (WhatsApp group) సెట్టింగ్‌లు మార్చేశ...
Crime

ఎద్దుని కాపాడబోయి ఐదుగురు మృతి

జార్ఖండ్: బావిలో ప్రమాదవశాత్తు పడిపోయిన ఎద్దును కాపాడేందుకు ఐదుగురు వ్యక్తులు బావిలోకి దిగగా మట్టిపె ల్లలు పడి ప్రాణాలు కోల్పోయారు. బావిలోకి దిగిన మరో ఇద్దరిని స్థానికులు క్షేమంగా బయటకు తీశారు. రాంచీకి 70 కిలోమీటర్ల దూరంలో సిల్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మురిఓపీ ప్రాంతంలోని పిస్కా గ్రామంలోని బావిలో ఓ ఎద్దు ప్రమాదవశాత్తు పడిపోయింది. దీంతో.. గ్రామస్తులు అక్కడికి వెళ్లారు. బావిలో అరుస్తూ కొట్టుమిట్టాడుతున్న ఎద్దుని కాపాడేందుకు నలుగురు వ్యక్తులు బావిలోకి దిగారు. తాడు సాయంతో ఎద్దుని పైకి లాగుతుండగా ప్రమాదవశాత్తు బావిలో కొంత భాగం కుప్పకూలింది. దాంతో మట్టిపెళ్లలు కూలిపో యాయి. పైన ఉన్న మరో ముగ్గురు కూడా బావిలో పడిపోయారు. మొత్తం ఏడుగురు వ్యక్తులు బావిలో ఉండగా.. వారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఇద్దరిని స్థానిక ప్రజలు శ్రమించి క్షేమంగా పైకి తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే సహా అధికారులు ఘటన...
Exit mobile version