Monday, March 3Thank you for visiting

Tag: Jhansi fire

నర్సు చేసిన ఈ తప్పిదంతో పెను ప్ర‌మాదం..? 10 మంది నవజాత శిశువులు సజీవ‌ద‌హ‌నం

Crime
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ (ఎన్‌ఐఎస్‌యు)లోని పిల్లల వార్డులో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. కొద్ది క్ష‌ణాల్లోనే ఎన్‌ఐఎస్‌యూ వార్డులో మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదంలో 10 మంది చిన్నారులు మృతి చెందగా, మ‌రో 16 మంది చిన్నారులు ప్రాణాలతో పోరాడుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. అయితే అగ్నిప్రమాదానికి ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పిన విషయాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఎన్‌ఐఎస్‌యులోని ఓ భాగంలో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ఘటన రాత్రి 10:30 నుంచి 10:45 గంటల మధ్య జరిగినట్లు సమాచారం. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే చైల్డ్ వార్డు కిటికీని పగులగొట్టి సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా 35 మందికి పైగా చిన్నారులను సురక్షితంగా రక్షించార...
Exit mobile version