Wednesday, March 5Thank you for visiting

Tag: Israel-Hamas war

Iran Israel War | ఇరాన్ క్షిపణులను అడ్డగించిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్

World
Iran Israel War Live | ఇజ్రాయిల్ ప్ర‌ధాన న‌గ‌రాలైన‌ టెల్ అవీవ్, జెరూసలేం ల‌పై ఇరాన్ (Iran) చేసిన క్షిపణుల దాడికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. భారీ సంఖ్య‌లో మిసైల్స్ ఆకాశం నుంచి న‌గ‌ర‌గాల‌పై ప‌డుతుండ‌గా కొన్నింటిని ఇజ్రాయెల్ అధునాతన ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను అడ్డుకున్నాయి. అయితే క్షిపణుల శిథిలాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పడిపోవడం కనిపించింది. మంగళవారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్‌ (ISRAEL ) పై దాదాపు 200 క్షిపణులను ప్రయోగించినట్లు సమాచారం. ఇజ్రాయెల్, ఇరాన్ తో పాటు దాని మిత్రదేశాల మధ్య దీర్ఘకాలిక యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. హిజ్బుల్లా నేత హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా ఇరాన్ ప్ర‌త్య‌క్ష యుద్ధానికి దిగింది. ఇజ్రాయెల్ తన క్షిపణి దాడి ప్రారంభించ‌డంతో ఇజ్రాయెల్ వెంట‌నే త‌మ‌ నగరాల్లో సైరన్‌లు మోగించింది. వివిధ మీడియా నివేదికల ప్రకారం, ఇజ్రా...

walkie-talkies Explosions | మ‌రో కొత్త త‌ర‌హా యుద్ధం. పేలిపోతున్న‌ వాకీ-టాకీలు, బ్యాట‌రీలు..

National, World
walkie-talkies Explosions | జెరూసలేం : లెబ‌నాన్ లో వేల సంఖ్య‌లో పేజర్లు పేలుళ్ల ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే.. అది మ‌ర్చిపోకముందే.. మధ్యప్రాచ్య దేశం మళ్లీ హ్యాండ్‌హెల్డ్ రేడియోలు (వాకీ-టాకీలు), సాయుధ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ఉపయోగించిన సోలార్ పరికరాలను పేల్చివేసింది. ఈ పేలుళ్ల‌లో బుధ‌వారం మధ్యాహ్నం 20 మంది మరణించ‌గా,, 450 మందికి పైగా గాయపడ్డారు. ఇది మరింత ఉద్రిక్తతలను రేకెత్తించింది. ఒక సంవత్సరం క్రితం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్.. హిజ్బుల్లా మధ్య ఇప్ప‌డు ఎన్న‌డూ ఊహించని విధంగా మ‌లుపులు తిరుగుతోంది. మంగళవారం పేజర్ పేలుళ్లపై ఇజ్రాయెల్ మౌనంగా ఉండగా, వాకీ-టాకీ పేలుళ్లు లెబనాన్‌ను కదిలించడంతో ఇజ్రాయెల్ సైన్యం బుధవారం 'కొత్త దశ' యుద్ధాన్ని ప్రకటించింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ బుధవారం ఇజ్రాయెల్ దళాలతో మాట్లాడుతూ, "మేము యుద్ధంలో కొత్త దశ ప్రారంభంలో ఉన్నా...

What happened in Rafah | రఫాలో ఏం జరిగింది? ఇండియన్ సెలబ్రిటీల స్పందనపై విమర్శలు ఎందుకు వస్తున్నాయ్..

World
What happened in Rafah | రఫా అనేది గాజా స్ట్రిప్ లోని దక్షిణ భాగం. ఇది ఈజిప్ట్‌తో సరిహద్దును పంచుకుంటుంది. ప్రస్తుతం గాజా నివాసితులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లేందుకు రఫా ను దాటి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఈజిప్ట్ లోపల మానవతా సహాయాన్ని మాత్రమే అనుమతిస్తుంది. పాల‌స్తీనియ‌న్లు శ‌ర‌ణార్థులుగా తీసుకునేందుకు ఈజిప్ట్ తిరస్కరించింది. పాలస్తీనియన్లను వారి దేశంలోకి ప్రవేశించడానికి అనుమ‌తి లేదు. ఇటీవల రఫాలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు రఫా నుండి ఈజిప్ట్ వరకు విస్తరించి ఉన్న అనేక సొరంగాలను బహిర్గతం చేశాయి, హమాస్ ఉగ్రవాదులు ఎవరూ గమనించకుండా ఈజిప్టు భూభాగంలోకి ప్రవేశించడానికి అనుమతించారని ఆరోపించారు. ఆ సొరంగాల గురించి ఈజిప్ట్ ప్రభుత్వానికి తెలుసునని ఇజ్రాయెల్ ICJ విచారణలో పేర్కొంది. మే 26న (స్థానిక కాలమానం ప్రకారం) పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ ప్రాంతంలో రాకెట్లను ప్రయోగి...

పాఠశాల వాట్సప్ గ్రూప్‌లో హమాస్ హింసాత్మక వీడియోలను పోస్ట్ చేసిన విద్యార్థి

National
అరెస్టు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ Jharkhand : ఇజ్రాయెల్‌తో యుద్ధం(Israel-Hamas war )లో హమాస్ హింసకు పాల్పడినట్లు ఆరోపించే వీడియోలను మంగళవారం ఒక మాజీ విద్యార్థి పాఠశాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం చేసినట్లు పోలీసులు తెలిపారు. హింసకు సంబంధించిన గ్రాఫిక్ చిత్రాలే కాకుండా, రామ్‌ఘర్ (Ramgarh) పాఠశాల మాజీ విద్యార్థి పోర్న్ వీడియోలను కూడా షేర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజ్రప్పా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి హరి నందన్ సింగ్ మాట్లాడుతూ.. రామ్‌ఘర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ సంఘటన జరిగిందని.. క్లాస్ టీచర్లు విద్యార్థులతో నిరంతరం టచ్‌లో ఉండటానికి ఈ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశారని తెలిపారు. ఎనిమిదో తరగతి సోషల్ మీడియా గ్రూప్( social media group) లో వచ్చిన ఈ వీడియోను వెంటనే తొలగించినట్లు చెప్పారు. సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత వాట్సప్ గ్రూప్ (WhatsApp group) సెట్టింగ్‌లు మార్చేశ...

రెండు పాలస్తీనా భూభాగాలు ఎందుకున్నాయి?

Trending News
గాజా స్ట్రిప్ (Gaza strip), వెస్ట్ బ్యాంక్ ఏంటి..? ఇజ్రాయెల్‌- పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. కొన్నాళ్లుగా ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ పేర్లు తరచూ వినిపిస్తున్నాయి.. అసలు ఈ గాజా, వెస్ట్ బ్యంక్ అంటే ఏమిటో వాటి గురించి తెలుసుకుందాం.. పాలస్తీనాపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక కమిటీ 1947లో జనరల్ అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో వెస్ట్రన్ గ్యాలీ (సమారియా, జుడియా పర్వతప్రాంతం)ను అరబ్ దేశంలో చేర్చాలని, జెరూసలెం, ఈజిప్ట్ సరిహద్దులో ఉన్న ఇస్దుద్ తీరప్రాంతాన్ని బయట ఉంచాలని సిఫారసు చేసింది. కాగా 1949లో ఏర్పడిన 'అర్మిస్టైస్ రేఖ' ద్వారా పాలస్తీనా విభజన జరిగింది. ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత మొదటి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం అనంతరం ఈ రేఖ ఏర్పడింది. పాలస్తీనాలో ఉన్న వెస్ట్ బ్యాంక్, గాజా (Gaza) స్ట్రిప్ ఒకదానికొకటి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్ విస్తీర్ణం 5,970...
Exit mobile version