Wednesday, March 5Thank you for visiting

Tag: investments

Post Office New Scheme: ఈ పోస్టల్ స్కీమ్ తో మీరు కొన్నేళ్ల‌లోనే రూ.3 లక్షల ప్రయోజనాన్ని పొంద‌వ‌చ్చు

Business
Post Office New Scheme | మీరు మీ భవిష్యత్తు కోసం డబ్బును పొదుపు చేయాల‌నుకుంటున్నారా? ప్ర‌స్తుతం మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయి. అయితే మీ డ‌బ్బుపై న‌మ్మ‌కం విషయానికి వస్తే, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ అత్యుత్త‌మ‌మైన ఎంపిక. ఎందుకంటే అన్ని పోస్టాఫీసు పథకాలు ప్రభుత్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే న‌డుస్తాయి. అందువల్ల ఇక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. ఇందులో పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ కూడా ఉంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు లక్షల విలువైన రాబడులను పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ నేడు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పొదుపు పథకం. దీనిలో మీరు ఏకమొత్తం మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీపై లక్షల రిటర్న్ పొందవచ్చు. ఈ స్కీమ్‌లో మీరు మీ డబ్బును 5 సంవత్సరాల వరకు మాత్రమే డిపాజిట్ చేయాలి. దానిపై మీరు లక్షల ...
Exit mobile version