Holi Festival 2025 | హోలీ వచ్చేస్తోంది.. రసాయన రంగులతో మీ చర్మం పాడవకుండా ముందు జాగ్రత్తలను తెలుసుకోండి..
Holi Festival 2025 | హోలీ అంటేనే రంగుల పండుగ.. హోలీ ఆడేందుకు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు హోలీ పండుగ రోజు దగ్గర పడుతుండడంతో, రసాయనిక రంగుల వల్ల తమ చర్మం దెబ్బతింటుందని చాలామంది ఆందోళన చెందుతుంటారు. హోలీ సందర్భంగా ముఖంపై రంగులు పూయడం వల్ల చాలాసార్లు చర్మం తీవ్రంగా దెబ్బతింటుంది. దీనివల్ల చర్మంపై చికాకు,చర్మం ఎర్రబారడం, దద్దుర్లు, దురద, మొటిమలు, పొడిబారడం వంటి అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
Skin Care Tips For Holi 2025 : ఇలాంటి పరిస్థితిలో, హోలీ ఆడే ముందు, మీరు మీ ముఖంపై కొన్నింటిని అప్లై చేసుకోవాలి. ఇది రంగు మీ ముఖానికి అంటుకోకుండా నిరోధిస్తుంది. మీ చర్మంపై ఒక రక్షణ పొర ఉంటుంది, తద్వారా చర్మానికి లోపలి నుండి ఎటువంటి నష్టం జరగదు.
Skin Care Tips For Holi 2025 : హోలీ ఆడే ముందు వీటిని మీ ముఖంపై అప్లై చేసుకోండి
కొబ్బరి నూనె
రంగులు చర్మంలోకి శోషించబడకుం...