Tuesday, April 29Thank you for visiting

Tag: hindu rashtra

Yogi Adityanath | నేపాల్‌లో యోగి ఆదిత్యనాథ్ పై అకస్మాత్తుగా చర్చ ఎందుకు వచ్చింది..? ఖాట్మండులో వీధుల్లోకి జనం

Trending News
Uttar Pradesh | : పొరుగు దేశమైన నేపాల్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) గురించి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. దేశ రాజధాని ఖాట్మండు వీధుల్లోకి వేలాది మంది వచ్చి యూపీ సీఎం ప్లెక్సీ ఉన్న పోస్టర్లను ప్రదర్శిస్తూ ర్యాలీలు చేస్తున్నారు. హిందూత్వ అనుకూల మాజీ రాజు జ్ఞానేంద్ర షా (Raja Gyanendra Shah) తిరిగి రావడంతో, హిందూ దేశం కోసం డిమాండ్ తీవ్రమైంది. నేపాల్‌లో దాని మద్దతుదారులు రాజుతో పాటు యోగి ఫొటోలతో కూడిన జెండాలను ఎగురవేస్తూనినాదాలు చేశారు. ఉత్తరప్రదేశ్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న నేపాల్ (Nepal) లో కొన్నేళ్లుగా రాజకీయాలు మారిపోయాయి. ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు హిందూ సనాతన ధర్మానికి అనుకూలంగా నిలబడ్డారు. చైనా అనుకూల మావోయిస్టు ఉద్యమం 2006లో రాజు జ్ఞానేంద్ర పాలనను ముగించిందని నమ్ముతారు. దీని తర్వాత నేపాల్‌లో వామపక్షాలు పాలించాయి. పుష్ప కమల్ దహల్ ప్రచండ తర్వాత, కె.పి. శర్మ ఓలి ఆ...
Exit mobile version