Tuesday, March 4Thank you for visiting

Tag: Hindu Festivals

Deepavali 2024 Date | దీపావళి పండుగ తేదీ.. లక్ష్మీ పూజ ముహూర్త సమయాలు ఇవే..

Trending News
Deepavali 2024 Date : వెలుగుల పండుగ దీపావళి సమీపిస్తోంది. పండగ నాడు ప్రతి ఇంటా..  దీపాల వెలుగులు, లక్ష్మీ పూజలు, వ్రతాలు, బాణసంచా మోతలతో దద్దరిల్లిపోతాయి. అయితే.. ఈ సంవత్సరం దీపావళిని ఏ రోజున జరుపుకోవాలనే దానిపై  చాలా మందిలో గందరగోళం నెలకొంది. ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగ వస్తుంది. అలాగే దీనికి ముందు రోజు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్థశిని నరక చతుర్థశి జరుపుకుంటారు. అయితే ఆ తిథి ఎప్పుడు వచ్చిందనే దానిపై ప్రజల్లో స్పష్టత లేదు. ప్రముఖ జోత్యిష్య పండితుల ప్రకారం..  ఈ ఏడాది అమావాస్య ఘడియలు అక్టోబర్ 31 తోపాటు నవంబర్ 1 తేదీల్లో విస్తరించి ఉండడంతో చాలా మందిలో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో జ్యోతిష్య పండితులు ఈసారి అక్టోబర్ 31 తేదీన నరక చతుర్దశి, దీపావళి రెండూ కలిసి ఒకే రోజు వొచ్చాయని.. ఉదయం పూట చతుర్దశి తిథి, మధ్యాహ్నం 3.40 నిమిషాల నుంచి అమావాస్య ప్రారంభమవుతుందని చెబుతున్నారు. అక్టోబర్ 31 ...

Watch | బొడ్డెమ్మ వేడుకల విశేషాలు ఇవే.. ఆటపాటలతో తొమ్మిది రోజులు సందడే సందడి..

Local
Boddemma Vedukalu 2024 | తెలంగాణ రాష్ట్రం సంస్కృతి, సంప్రదాయాలకు నెల‌వు. ఇక్క‌డి పండుగ‌ల‌న్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి. అలాంటి పండుల్లో బ‌తుక‌మ్మ‌, బొడ్డెమ్మ, బోనాలు, వినాయ‌క చ‌వితి పండుగలు ముఖ్య‌మైన‌వి. ఇందులో ప‌ల్లెల్లో క‌నిపించే బొడ్డెమ్మకు కూడా ఎంతో ప్రాశ‌స్యం క‌లిగి ఉంది. బొడ్డె అంటే చిన్న అని అర్థం. బొడ్డెమ్మ అంటే చిన్న పిల్ల అనే అర్థంతో ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకొంటారు. బాలికలు మొదలుకొని మహిళలు ఈ వేడుక‌ల్లో పాల్గొంటారు. ఇది కూడా మట్టి, పూలతో తెలంగాణ ఆట‌పాట‌ల‌తో సంబంధం ఉన్న పండుగే. ఇప్పటికే తెలంగాణలో బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభమ‌య్యాయి. ఇది కూడా బతుకమ్మ మాదిరిగానే తొమ్మిది రోజులు జ‌రుపుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి వరకు పిల్ల‌లు బొడ్డెమ్మ‌ను కొలుస్తూ గౌరీదేవిపై పాటలు పాడుతూ.. నృత్యాలు చేస్తుంటారు. తొమ్మిదవ రోజు బొడ్డెమ్మ ఆడిన త‌ర్వాత బొడ్డెమ్మను ద‌గ్గ‌ర‌లోని చెరువులు, కుంటల్లో ...

ద‌స‌రా బంపర్ ఆఫర్.. ల‌క్కీ డ్రా విజేత‌ల‌కు గొర్రె పొట్టేలు, మేక‌పోతు, ఖ‌రీదైన మ‌ద్యం బాటిళ్లు..

Trending News
Dasara Lucky Draw : సాధార‌ణంగా ఏదైనా పోటీల్లో గెలుపొందిన‌వారికి షీల్డ్‌లు, మెడ‌ల్స్‌, లేదా గృహోప‌క‌ర‌ణాల‌ను, చీర‌ల‌ను బ‌హుమ‌తులుగా ఇస్తారు. కానీ వీట‌న్నింటికీ భిన్నమైన బ‌హుమ‌తులను ఈగ్రామంలో అంద‌జేశారు.దసరా పండుగను పురస్కరించుకుని లక్కీ డ్రాలో కొత్త‌గా మేకలు, కోడిమాంసం, ప్రీమియం స్కాచ్ విస్కీలను బహుమతులుగా అందజేస్తూ ఇక్కడి ఓ గ్రామం వార్త‌ల్లో నిలిచింది. ఈ బ‌హుమ‌తుల కోసం రూ.100 విలువైన లాటరీ కూపన్‌ను కొనుగోలు చేస్తే చాలు. Dasara Lucky Draw Prizes : మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అక్టోబరు 10న ఒక్కొక్కటి రూ.100 చొప్పున‌ కూపన్‌లను విక్రయించి ల‌క్కీ డ్రా నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే ల‌క్కీ డ్రా గెలుచుకున్న‌వారికి గృహోపకరణాలు లేదా వాహనాలు, షీల్డులు, కాదు.. బోయపల్లి డ్రాలో మొదటి బహుమతి పొందిన లక్కీకి గొర్రె పొట్టేలు, రెండవ బహుమతిగా మేకపోతు. మూడు...
Exit mobile version