Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Govt Jobs

Telangana Budget 2025 – 26 | ₹3.04 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ .. శాఖల వారీగా కేటాయిపులు ఇవే..
Telangana

Telangana Budget 2025 – 26 | ₹3.04 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ .. శాఖల వారీగా కేటాయిపులు ఇవే..

Hyderabad : ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ₹ 3.04 లక్షల కోట్లతో బడ్జెట్‌ (Telangana Budget 2025 - 26) ను ప్రవేశపెట్టారు. 2025-26 సంవత్సరానికి మొత్తం ₹ 3,04,965 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదించారు, ఇందులో ₹ 2,26,982 కోట్లు రెవెన్యూ వ్యయం కోసం, ₹ 36,504 కోట్లు మూలధన వ్యయం కోసం కేటాయించారు."తెలంగాణను 10 సంవత్సరాలలో 1,000 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం 200 బిలియన్ డాలర్లు" అని అన్నారు. మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత కింద పింఛన్ల పంపిణీ వంటి అనేక పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్థవంతంగా అమలు చేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. Telangana Budget 2025 ...
Career

SSC CHSL 2024 vacancy | ఖాళీ పోస్టులు, పరీక్ష విధానం, వేతనాల వివరాలు ఇవే..

SSC CHSL 2024 vacancy details | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ 2024 ఖాళీల జాబితాను ప్రకటించింది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 3,954 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇందులో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖకు ఎక్కువ‌గా పోస్టుల‌ను ప్రకటించారు. SSC CHSL 2024 టైర్ I మరియు II పరీక్షలకు హాజరైన వారు, రెండు పరీక్షలను క్లియర్ చేసిన వారు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా తమ ప్రాధాన్యతలను సమర్పించాల్సి ఉంటుంది. నోటీసు ప్రకారం, లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), జూనియర్ పాస్‌పోర్ట్ అసిస్టెంట్ (JPA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టుల కోసం వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖలలో మొత్తం 3,954 ఖాళీలను కమిషన్ రిక్రూట్ చేస్తుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ A. వివిధ పోస్టుల కోసం రెండు స్థాయిల్ల...
Career

NHAI Recruitment 2024 : జాబ్ అలర్ట్! ఫైనాన్స్, అకౌంట్స్ మేనేజ‌ర్ పోస్టులు ఖాళీ.. వేత‌నం రూ.2ల‌క్ష‌ల‌పైనే.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

NHAI Recruitment 2024 : జాబ్ అలర్ట్! ఫైనాన్స్, అకౌంట్స్ మేనేజ‌ర్ పోస్టులు ఖాళీ.. వేత‌నం రూ.2ల‌క్ష‌ల‌పైనే.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండిఉన్న‌త‌మైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న‌వారికి గుడ్ న్యూస్. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మేనేజర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. NHAI అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ప్రక్రియ 6 డిసెంబర్ 2024 నుంచే ప్రారంభమైంది . అర్హత గల అభ్యర్థులు జనవరి 6, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు, NHAI రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ, కేంద్ర‌ ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుంది. ఇది గ్రూప్-ఎ స్థాయి స్థానాన్ని పొందేందుకు అవకాశాన్ని క‌ల్పిస్తుంది. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ నుంచి ఖాళీల సంఖ్య గురించిన పూర్తి వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. మొత్తం 17 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పోస్టుల సంఖ్య పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. అభ్యర్థులు స్థ...
Career

CAPF Jobs : కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాల భర్తీపై కేంద్రం కీలక ప్రకటన

Indian Armed Forces : కేంద్ర సాయుధ బలగాలు, (CAPF Jobs) అస్సాం రైఫిల్స్‌ లో ఉద్యోగాల భర్తీపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కేంద్ర సాయుధ బలగాల్లో  ఏకంగా లక్షకు పైనే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది. గత ఐదు సంవత్సరాల్లో సుమారు  71,231 పోస్టులు భర్తీ చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న సీఏపీఎఫ్‌, ఏఆర్‌ ఉద్యోగాల్లో చాలా వరకు పదవీ విరమణలు, రాజీనామాలు, పదోన్నతులు, మరణాలు, కొత్త బెటాలియన్‌ ఏర్పాటు వంటి  కార‌ణాల‌తో ఖాళీలు ఏర్పడినట్లు తెలిపారు. విభాగాల వారీగా అక్టోబర్‌ 30 నాటికి ఉద్యోగాల ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. సీఏపీఎఫ్‌, ఏఆర్‌లో మొత్తంగా 1,00,204 పోస్టులు సీఆర్‌పీఎఫ్‌లో 33,730 సీఐఎస్‌ఎఫ్‌లో 31,782 బీఎస్‌ఎఫ్‌లో 12,808 ఐటీబీపీలో 9,861 ఎస్‌ఎస్‌బీలో 8,646 అస్సాం రైఫిల్స్‌లో 3377 పోస్టులు ఖాళీగా ఉన్న...
Career

New Job Alert: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో పోస్టుల భర్తీ.. డిసెంబర్ 4లోగా దరఖాస్తు చేసుకోండి..

NIA Vacancy 2024: ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థుల కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (NIA)లో రిక్రూట్‌మెంట్ విడుద‌ల అయింది. . ఇక్కడ, వైద్య, క్లినికల్ రిజిస్ట్రార్, అకౌంట్ ఆఫీసర్, నర్సింగ్ ఆఫీసర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) వంటి అనేక పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు.ఈ పోస్ట్‌ల కోసం దరఖాస్తులు 29 అక్టోబర్ 2024 నుంచి ఇన్‌స్టిట్యూట్ అధికారిక వెబ్‌సైట్ www.nia.nic.in లో స్వీక‌రిస్తున్నారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు 04 డిసెంబర్ 2024 సాయంత్రం 5 గంటల వరకు ద‌ర‌ఖాస్తును స‌మ‌ర్పించ‌వ‌చ్చు. NIA ఖాళీ 2024 నోటిఫికేషన్: ఖాళీ వివరాలు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (NIA) ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద పని చేస్తోంది. ఉద్యోగం పొందడానికి ఇదొక గొప్ప అవకాశం. ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి? అభ్యర్థులు దాని వివరాలను కింద పట్టిక నుంచి తెలుసుకోవ‌చ్చు. వైద్య (మెడికల్ ఆఫీసర్) 01 క్లినికల్ రిజి...
Career

TG Group 4 Results | గ్రూప్-4 తుది ఫలితాల విడుదల

TG Group 4 Results |  గ్రూప్-4 తుది ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్- 4కు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజినల్ లిస్ట్‎ను నవంబర్ 14న గురువారం సాయంత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రిలీజ్ చేసింది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం టీజీపీఎస్సీ అధికారిక https://www.tspsc.gov.in/ వెబ్‌ సైట్‌‎ను సంప్రదించాలని.. ఏమైనా సమస్యలు ఉంటే అధికారులను సంప్రదించాలని అభ్యర్థులకు కమిషన్ సూచించింది. 8,180 గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేసేందుకు టీజీపీఎస్సీ 2022 డిసెంబర్‌ 1వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. 2023 జూలై 1న గ్రూప్ 4 పరీక్షను టీజీపీఎస్సీ నిర్వహించింది. రిటన్ టెస్ట్‎లో క్వాలిఫై అభ్యర్థులను ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్‎కు ఎంపిక చేసింది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం 8,084 మంది అభ్యర్థులను గ్రూప్ 4 ఉద్యోగానికి టీజీప...
National

Rozgar Mela | 51,000 మంది యువ‌త‌కు అపాయింట్‌మెంట్ లెటర్లు

Rozgar Mela | దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు త‌మ‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే లక్షలాది మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్ర‌సంగించారు. ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000 మంది యువ ఉద్యోగులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. హర్యానాలో 26,000 ఉద్యోగాలతో సహా మంగళవారం బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) పాలిత రాష్ట్రాల్లో లక్షల నియామక లేఖలు అందజేశారని ఆయన చెప్పారు. తాము అవ‌లంబిస్తున్న విధానాలు, నిర్ణయాలు ఉపాధిపై ప్రత్యక్షంగా మెరుగైన‌ ప్రభావం చూపుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, మొబైల్ టవర్లు, పారిశ్రామిక నగరాలు అభివృద్ధి చెందుతున్నాయ‌ని, కోట్లాది మందికి ఉపాధ...
Telangana

Group 1 Mains Hall Tickets | ఈనెల 14 నుంచి గ్రూప్ 1 మెయిన్స్‌ హాల్‌ టికెట్లు..

Group 1 Mains Hall Tickets | TGPSC  గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు నిర్వ‌హించేందుకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా త్వరలోనే హాల్‌ టికెట్లను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్‌సీ ప్రకటించింది. ఈ నెల 14న టీజీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులోకి ఉంచుతామ‌ని, అభ్యర్థులు హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఒక‌ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు కొనసాగనున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష హాల్‌లోకి మధ్యాహ్నం 12.30 గంటల నుంచే అభ్యర్థులను అనుమతించనున్నారు. ఇక గ్రూప్‌-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ ఏడాది జూన్‌ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్‌ నిర్వహించగా 3.02లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షలు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భ...
Career

Govt Jobs | తెలంగాణలో వైద్యశాఖలో భారీగా పోస్టుల భర్తీ.. త్వరలో దరఖాస్తుల ప్ర‌క్రియ‌

Talangana Govt Jobs | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి) రాష్ట్రవ్యాప్తంగా 2,050 నర్సింగ్ ఉద్యోగాల భ‌ర్తీ కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రకటించింది. తెలంగాణలో నర్సింగ్ ఉద్యోగాల (Nursing Jobs) కోసం సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించ‌నున్నారు. అక్టోబర్ 16 నుంచి 17 వరకు దరఖాస్తులకు స‌వ‌ర‌ణ‌కు అవ‌కాశం ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నవంబర్ 17 న నిర్వ‌హించేలా షెడ్యూల్ చేశారు. పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఆయుష్, MNJ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, రీజనల్ క్యాన్సర్ సెంటర్‌తో సహా అనేక విభాగాలలో ఖాళీలు ఉన్నాయి. కాగా, తెలంగాణలో నర్సింగ్ ఉద్యోగాలకు వేతన స్కేలు రూ.36,750 నుంచి రూ.1,06,990గా ఉంది. అభ్య‌ర్థులు రాత పరీక్షకు 80 పాయింట్లు, రాష్ట్ర ప్రభ...
Career

SSC GD Constable 2025 Notification :, నిరుద్యోగులకు శుభవార్త.. 40వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

SSC GD Constable 2025 Notification Released: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ GD కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటీసును విడుదల చేసింది. దీంతో లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఫారమ్‌ను పూరించవచ్చు. దీని కోసం అధికారిక వెబ్‌సైట్  – ssc.gov.in. ఇక్కడ నుండి మీరు నోటిఫికేషన్ చూడవచ్చు అలాగే ఈ రిక్రూట్‌మెంట్ల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. 40వేల పోస్టుల భర్తీ ఈసారి 40 నుంచి 45 వేల పోస్టుల భర్తీకి అవకాశం ఉందని నోటీసులు విడుదల కాకముందే ఊహాగానాలు వెలువడ్డాయి.. అయితే, ఆలా జరగలేదు. ఈసారి SSC GD  ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 39,481 పోస్ట్‌లలో అర్హులైన అభ్యర్థులను నియమించనుంది. ఇదే చివరి తేదీ దరఖాస్తులు నిన్నటి నుండి అంటే సెప్టెంబర్ 5 నుండి ప్రారంభమయ్యాయి. SSC GD కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చ...
Exit mobile version