Friday, March 14Thank you for visiting

Tag: gold

Gold and Silver rates Today | మ‌ళ్లీ ఎగ‌బాకిన బంగారం, వెండి ధ‌ర‌లు.. 8ఈ రోజు ఎలా ఉన్నాయంటే.. !

Business
Gold and Silver rates Today : బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ధరలు షాకిస్తున్నాయి. ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీపావళికి ముందు రూ.80 వేల పైకి చేరిన బంగారం త‌ర్వాత క్రమంగా తగ్గుతూ వ‌చ్చింది. గత వారం రూ.76 వేల స్థాయికి పడిపోయింది. అయితే ఈ వారంలో మళ్లీ బంగారం ధరలు పెరిగి మళ్లీ రూ.80 వేల స్థాయికి చేరుకున్నాయి. కార్తీక మాసం దేశంలో వివాహాల‌ సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 24న ఉదయం వ‌ర‌కు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ((gold and silver rates today) ) రూ. రూ. 79, 640కి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల పుత్త‌డి రేటు 10 గ్రాములకు రూ.79,790కి చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,150కి ఎగ‌బాకింది. ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 640కి చేరుకోగ...

పలుమార్లు జైలుకెళ్లినా బుద్ధి రాలేదు.. వరుసగా ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్టు

Crime, Local
Warangal : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాళం వేసివున్న ఇళ్లో  చోరీలకు పాల్పడుతున్న దొంగను సీీసీఎస్, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. దొంగ నుంచి పోలీసులు రూ.10లక్షల 9 వేల విలువ గల 163 గ్రాముల బంగారు, 180 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను క్రైమ్స్ ఏసీపీ మల్లయ్య వెల్లడిండిచారు. సూర్యపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, కరక్కాయలగూడెం గ్రామానికి చెందిన సన్నిది ఆంజనేయులు అలియాస్ అంజి చదువుకునే రోజుల్లోనే చెడు వ్యసనాలకు అలవాటు పడి చోరీలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పలుమార్లు పోలీసులకు చిక్కగా జువైనల్ హోంకు తరలించారు. కొద్ది రోజుల అనంతరం నిందితుడు మరో మారు మిర్యాలగూడ, ఖమ్మం, హుజూర్ నగర్, గద్వాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడటంతో నిందితుడు ఆంజనేయులును పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడిలో జైలు విడుదలయిన తర...
Exit mobile version