Friday, May 9Welcome to Vandebhaarath

Tag: GMR Aviation

Business

DIAL | జీరో కార్బన్ ఎమిషన్ సర్టిఫికెట్ తొలి ఎయిర్ పోర్ట్ గా ఢిల్లీ విమానాశ్రయం..

న్యూఢిల్లీ : ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL), GMR ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (DIAL) అనుబంధ సంస్థ, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (IGIA) జీరో కార్బన్ ఎమిషన్ ఎయిర్‌పోర్ట్ హోదాను పొందింది. భారతదేశంలో ఈ హోదా ద‌క్కించుకున్న‌ మొదటి విమానాశ్రయంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అవతరించింది. ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) ఎయిర్‌పోర్ట్ కార్బన్ అక్రిడిటేషన్ (ACA) ప్రోగ్రామ్ కింద ఈ సర్టిఫికేష‌న్ ప్ర‌క‌టించింది. ముఖ్యాంశాలు: పునరుత్పాదక శక్తి : DIAL విమానాశ్రయం ఎయిర్‌సైడ్ ఏరియాలో 7.84 MW సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఓపెన్ యాక్సెస్ ద్వారా అదనపు పునరుత్పాదక విద్యుత్‌ను అందిస్తుంది. విమానాశ్రయం ప్రస్తుతం పూర్తిగా పునరుత్పాదక శక్తితో పనిచేస్తుంది, సంవత్సరానికి సుమారు 200,000 టన్నుల CO2ను నివారిస్తుంది. గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ : ఢిల్లీ విమానాశ్రయం టె...
Exit mobile version