Thursday, March 6Thank you for visiting

Tag: Fire-Boltt Smartwatch

Fire-Boltt నుంచి మరో సరికొత్త స్మార్ట్ వాచ్

Technology
ఫైర్-బోల్ట్ (Fire-Boltt ) కంపెనీ భారతదేశంలో కొత్త బడ్జెట్ స్మార్ట్‌వాచ్ అయిన ఫీనిక్స్ అమోలెడ్ అల్ట్రా ఏస్‌ (Fire-Boltt Phoenix AMOLED Ultra Ace) ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ముఖ్య స్పెసిఫికేషన్లలో 1.43-అంగుళాల AMOLED డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, ఇన్ బిల్ట్ గేమ్‌లు, 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. మెటాలిక్ స్ట్రాప్, మూడు రంగులతో అందుబాటులో ఉంది. స్మార్ట్ వాచ్ బోట్, నాయిస్ వంటి బ్రాండ్‌తో పాటు ఇతర మోడళ్లతో పోటీపడుతుంది. Fire-Boltt Phoenix AMOLED Ultra Ace స్పెసిఫికేషన్‌లు కొత్త స్మార్ట్‌వాచ్ 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో 700 నిట్‌ల  మాగ్జిమమ్ బ్రైట్ నెస్, 466 x 466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. స్క్రీన్ ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లే స్క్రీన్ ఫీచర్ ఉంటుంది. వృత్తాకార స్క్రీన్ చుట్టూ మెటాలిక్ చట్రం ఉంటుంది. స్మార్ట్ వాచ్‌లో మెటాలిక్ స్ట్రాప్ కూడా ఉంది. ఇది వాచ్ కు మర...

అమోల్డ్ డిస్ప్లేతో Fire-Boltt Apollo 2 Smartwatch లాంచ్ అయింది.. వివరాలు ఇవిగో..

Technology
Fire-Boltt Apollo 2 Smartwatch : ఫైర్-బోల్ట్ అపోలో 2 స్మార్ట్‌వాచ్ భారతదేశంలో లాంచ్ అయింది. స్మార్ట్ వాచ్ 466x466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకర్, SpO2 మానిటర్ వంటి స్మార్ట్ హెల్త్ సెన్సార్‌లతో వస్తుంది. ఇది 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. మల్టీ క్లౌడ్- బేస్డ్ వాచ్ ఫేస్ లను కలిగి ఉంది. స్మార్ట్ వాచ్ సాధారణ వినియోగంతో బ్యాటరీ లైఫ్.. ఏడు రోజులకు, స్టాండ్‌బై మోడ్‌లో 20 రోజుల వరకు అందించగలదని కంపెనీ తెలిపింది. ఫైర్-బోల్ట్ అపోలో 2 ధర ఫైర్ -బోల్ట్ అపోలో 2 స్మార్ట్ వాచ్ ధర భారతదేశంలో రూ. 2,499 గా నిర్ణయించారు. అధికారిక Fire-Boltt వెబ్‌సైట్, Flipkart లో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఇది బ్లాక్, డార్క్ గ్రే, గ్రే, పింక్ అనే నాలుగు విభిన్న కలర్ వేరియంట్‌లలో వస్తుంది. Fire-Boltt Apollo 2 Smartwat...
Exit mobile version