Saturday, March 15Thank you for visiting

Tag: FBI

Donald Trump | ట్రంప్ పై మ‌రో హ‌త్యాయ‌త్నం.. రెండు నెలల్లో రెండవ సారి..

World
Donald Trump assassination attempt: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్‌ పార్టీ అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) పై మ‌రోసారి హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఫ్లోరిడాలోని గోల్ఫ్ కోర్స్ వెలుపల తుపాకీ కాల్పులు వినిపించాయి. ఈ క్ర‌మంలో రెండు నెలల్లో ట్రంప్ రెండవ హత్యాయత్నాన్ని ఎదుర్కొన్నారని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) తెలిపింది. ఆదివారం (సెప్టెంబర్ 15). అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ పామ్ బీచ్‌లోని ట్రంప్ గోల్ఫ్ క్లబ్‌లోకి రైఫిల్‌ను గురిపెట్టి కాల్పులు జరిపిన వ్యక్తిని ర్యాన్ వెస్లీ రౌత్‌గా గుర్తించారు. ఫోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌లో ఉన్న తన గోల్ఫ్‌ కోర్టులో ట్రంప్‌ గోల్ఫ్‌ ఆడుతుండగా ఓ దుండ‌గుడు అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపారు. హుటాహుటిన ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు.అమెరికా కాలమానం ప్రకారం ...
Exit mobile version