Friday, March 14Thank you for visiting

Tag: Fasting Rules for Ganesh Chaturthi

Ganesh Chaturthi 2024 | వినాయ‌క చ‌వితి రోజున ఖచ్చితంగా ఈ నియమాలను పాటించండి

Trending News
Ganesh Chaturthi 2024 : గణేష్ చతుర్థి సెప్టెంబర్ 7వ తేదీ శనివారం వ‌స్తోంది. ఈ రోజునే వినాయక చతుర్థి అని కూడా అంటారు. ఇది హిందువుల‌కు ముఖ్యమైన పండుగ.. వినాయ‌కుడు అన్ని క‌ష్టాల‌ను దూరం చేసి జ్ఞానం, శ్రేయస్సు ప్ర‌సాదిస్తాడ‌ని భ‌క్తుల విశ్వాసం. భారతదేశం అంతటా వినాయ‌క చ‌వితిని ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. గణేష్ చతుర్థి 2024: పూజ తేదీ, సమయాలు తేదీ: శనివారం, సెప్టెంబర్ 7 మధ్యాహ్నం గణేష్ పూజ ముహూర్తం: ఉదయం 11:03 నుండి 01:34 వరకు పూజ సమయం: 2 గంటల 31 నిమిషాలు గణేష్ నిమ‌జ్జ‌నం: మంగళవారం, సెప్టెంబర్ 17 మధ్యాహ్నం 11:03 నుండి మధ్యాహ్నం 1:34 వరకు, గణేశ పూజ చేయడానికి అత్యంత అనుకూలమైన సమయంగా వేద‌పండితులు చెబుతున్నారు. గణేశుని అనుగ్రహం కోసం భక్తులు ఈ సమయంలో పూజలు చేయాలని సూచిస్తున్నారు. గణేష్ చతుర్థి 2024 కోసం ఉపవాసం: కొంద‌రు భ‌క్తులు వినాయ‌క చ‌వితి రోజున క‌నీసం నీరు కూడా తీసుకో...
Exit mobile version