Saturday, March 15Thank you for visiting

Tag: Fastest Train

Gatimaan Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ఏది ఫాస్ట్ గా వెళుతుందో తెలుసా..

Special Stories
Gatimaan Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు భారతీయ రైల్వేలను విప్లవాత్మకంగా మార్చింది, వేగం, సౌకర్యం, భద్రతతో కూడిన ఈ ప్రీమియం రైళ్లు కొద్ది రోజుల్లోనే ప్ర‌యాణికుల ఆద‌ర‌ణ‌ను చూర‌గొన్నాయి. ప్రజలు ఆధునిక సౌకర్యాలు, సమయపాలన, వేగం పరంగా భారతీయ రైల్వేలో ఏ రైళ్లు ఉత్త‌మ‌మో దానికే మొగ్గుచూపుతుంటారు. ఇండియన్ రైల్వేస్ (Indian Railways)  కూడా విభిన్న‌మైన‌ ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా స‌రికొత్త రైళ్ల‌ను త‌ర‌చూ ప్ర‌వేశ‌పెడుతోంది స్టేష‌న్ల‌లో కూడా మౌలిక వ‌స‌తులను క‌ల్పిస్తోంది .ఇది బహుశా భారతీయ రైళ్లకు స్వ‌ర్ణ యుగంగా చెప్ప‌వ‌చ్చు. ఆర్థిక వృద్ధికి, ప్రాంతీయ అభివృద్ధికి ప్రీమియం రైళ్ల‌ విస్తరణతో దేశమంతటా కనెక్టివిటీని మరింత మెరుగుపరచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vandebhaarath Express) సిరీస్ రైళ్లు.. మిగ‌తా హైస్పీడ్‌ రైళ్ల సర్వీసుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ర...

భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు సిద్ధం.. దీని టాప్ స్పీడ్ ఎంతో తెలుసా..

Trending News
Indian Railways Update  | భారతీయ రైల్వేలు 115,000 కిలోమీటర్ల ట్రాక్‌తో ఆసియాలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి రికార్డు నెలకొల్పింది.  భారతదేశంలోని మొట్టమొదటి ప్యాసింజర్ రైలు సేవలు 1853లో ప్రారంభమయ్యాయి. ముంబై నుంచి థానే వరకు 33 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ తొలి రైలు మార్గంలో 400 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రోజును ప్రభుత్వ సెలవు దినంగా కూడా ప్రకటించారు. హౌరా-అమృత్‌సర్ మెయిల్ భారతదేశంలోనే అత్యంత నెమ్మదిగా ఉండే రైలుగా భావిస్తుండగా.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రస్తుతం వాణిజ్య సేవల కోసం అత్యధికంగా గంటకు 130 కి.మీ వేగంతో దేశంలోనే అత్యంత వేగంగా నడుస్తున్న రైలుగా నిలిచింది. భారతీయ రైల్వేలకు సంబంధించిన అప్‌డేట్ అయితే భారతీయ రైల్వేల స్థాయి ఒక్కసారిగా మారిపోనుంది. జపాన్‌కు ...
Exit mobile version