Thursday, April 17Welcome to Vandebhaarath

Tag: Elephant

Viral Video | ఆస్పత్రి వార్డులోకి వ‌చ్చిన‌ ఏనుగు.. కారణం తెలిసి చలించిపోయిన స్థానికులు
Viral

Viral Video | ఆస్పత్రి వార్డులోకి వ‌చ్చిన‌ ఏనుగు.. కారణం తెలిసి చలించిపోయిన స్థానికులు

Elephant Viral Video : సోషల్ మీడియాలో ఒక‌ వీడియో హ‌ల్‌చల్ చేస్తోంది. ఒక‌ వ్యక్తి అనారోగ్యం కార‌ణంగా ఆస్పత్రిలో చేరాడు. అయితే ఆస్పత్రి వార్డులో అంద‌రూ చూస్తుండ‌గానే ఊహించ‌ని షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒక ఏనుగు ఆస్పత్రికి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. అంతా దానిని చూసి త‌మ‌పై దాడి చేస్తుందోన‌నే భయంతో ప్రాణా ల‌ను అర‌చేతిలోపెట్టుకొని ప‌రుగులు పెట్టారు. ఆస్పత్రి వార్డు తలుపు వద్దకు వ‌చ్చిన‌ ఏనుగు మోకాళ్ల‌పై పాకుతూ లోపలికి ప్ర‌వేశించింది. దీంతో ఏనుగు ఏం చేస్తుందో తెలియ‌క ఆస్పత్రికి సిబ్బంది సైతం అయోమయానికి గురయ్యారు. Viral : తనను వదిపెట్టి వెళ్లొద్దంటూ మావటిని బతిమిలాడుతున్న ఏనుగు.. హృదయానికి హత్తుకునే వీడియో వైరల్   Elephant Entered The Hospital : అయితే వార్డు లోపలికి వెళ్లిన ఏనుగు.. బెడ్‌పై పడుకుని ఉన్న తన మావ‌టి (సంర‌క్ష‌కుడు) ని చూసి క‌రిగిపోయింది. తొండంతో తన సంర‌క్షకుడి చేయి పట్టుకుని శోకిస్...
Viral

 Viral Video : తనను వదిపెట్టి వెళ్లొద్దంటూ మావటిని బతిమిలాడుతున్న ఏనుగు.. హృదయానికి హత్తుకునే వీడియో వైరల్  

Elephant heartwarming video : ఏనుగు.. దాని సంరక్షకుడికి మధ్య ఉన్న అందమైన బంధాన్ని క్యాప్చర్ చేసిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో హృదయాలను గెలుచుకుంది. తనను వదిలి వెళ్లిపోతున్న సంరక్షకుడిని ఓ ఏనుగు అడ్డుకోవడం ఈ వీడియో చూపిస్తుంది. బైక్ పై వెళ్లిపోతున్న మావటిని అడ్డుకొని ఏనుగు తన తొండాన్ని తోకను ఉపయోగించుకొని సంరక్షకుడిని తనతో అట్టిపెట్టునేందుకు యత్నించింది. ఈ వీడియో చూసినవారందరూ ఒక మావటికి ఏనుగుకు మధ్య ఉన్న ప్రేమానుబంధంపై పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియోను ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ (IRAS) అధికారి అనంత్ రూపనగుడి X (ట్విట్టర్)లో షేర్ చేశారు. "ఏనుగు, దాని సంరక్షకుని మధ్య బంధం - అది అతనిని వెళ్ళనివ్వదు!" వీడియోతో పాటు కాప్షన్ రాశారు, ఇప్పుడు మన WhatsAppలో చేరడానికి క్లిక్ చేయండి. ఏనుగు తన ట్రంక్‌తో తన సంరక్షకుడి(caretaker)ని కౌగిలించుకుని, తను వదిలి వెళ్లిపోవడాన్ని ఏమాత్రం అంగీకరిం...
Exit mobile version