Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Electricity Saving Tips

Electricity Saving Tips : ఈ స్మార్ట్ గాడ్జెట్ల‌తో మీ క‌రెంట్‌ బిల్లును తగ్గించుకోవచ్చు
Life Style

Electricity Saving Tips : ఈ స్మార్ట్ గాడ్జెట్ల‌తో మీ క‌రెంట్‌ బిల్లును తగ్గించుకోవచ్చు

Electricity Saving Tips | ఇటీవ‌ల కాలంలో ప్ర‌తీ ఇంటా క‌రెంటు వినియోగం విప‌రీతంగా పెరిగిపోయింది. దీంతో నెల‌వారీ విద్యుత్ బిల్లులు భారీగా వ‌స్తోంది. మీరు విద్యుత్ బిల్లులు ఎక్కువ‌గా వ‌స్తుంద‌ని భావిస్తున్నారా ? కరెంటు వినియోగాన్ని అదుపులో ఉంచుకుని ఖర్చులు తగ్గించుకోవడంలో క్రమశిక్షణ పాటించండి . మీ ఇంటిలోని ప్రతి పరికరం ఎంత విద్యుత్ ను ఉపయోగిస్తుందో తెలుసుకోవడం వ‌ల్ల మీకు ఇంట్లో ఒక ఐడియా వ‌స్తుంది. దీని కోసం కొన్ని ఆధునిక గాడ్జెట్లు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. వైఫై స్మార్ట్ ప్లగ్‌లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో అనేక ర‌కాల‌ WiFi స్మార్ట్ ప్లగ్‌లు అందుబాటులో ఉన్నాయి. కొన్నింటిలో విద్యుత్ వినియోగాన్ని మానిట‌రింగ్ చేసే ఫీచర్లు కూడా ఉన్నాయి. Hero Group Qubo, TP-Link, Wipro, Hawells, Philips వంటి అనేక ప్ర‌ముఖ‌ బ్రాండ్‌ల ఉత్పత్తులు చాలా త‌క్కువ ధరలలో అందుబాటులో ఉన్నాయి. మీ...
Exit mobile version