Jharkhand Exit poll | ఎన్‌డీఏకే జైకొట్టిన జార్ఖండ్.. సర్వే ఫలితాల వివరాలు ఇవీ..
Jharkhand Exit poll | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గెలుస్తుందని పలు ఎగ్జిట్‌పోల్ సర్వేలు అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా అధికార కూటమికి భారీ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. చాలా ఎగ్జిట్ పోల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ జార్ఖండ్లో అధికారం చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 81 శాసనసభ స్థానాలున్న జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సీట్లు 41.
పీపుల్స్ పల్స్
NDA: 44-53
ఇండియా : 25-37
ఇతరులు: 5-9
దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్
ఎన్డీఏ: 37-40
ఇండియా: 36-39
ఇతరులు: 0-2
చాణక్య స్ట్రాటజీస్ సర్వే
ఎన్డీఏ: 45-50
ఇండియా: 35-38
OTH: 3-5
యాక్సిస్ మై ఇండియా అంచనా:-
NDA: 25
ఇండియా కూటమి: 53
ఇతరులు: 3
మాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్:
NDA - 42-47
భారతదేశం - 25-30
ఇతరులు - 1-4
PMARQ ఎగ...