Wednesday, April 23Welcome to Vandebhaarath

Tag: Easy EMI options

Phonepe Loan Fecility | ఫోన్ పే ఉంటే చాలు , ఐదు నిమిషాల్లో పర్సనల్ లోన్.. ప్రాసెస్ ఇదే..!
Business

Phonepe Loan Fecility | ఫోన్ పే ఉంటే చాలు , ఐదు నిమిషాల్లో పర్సనల్ లోన్.. ప్రాసెస్ ఇదే..!

Phonepe Loan Fecility | అవసరమైనప్పుడు డబ్బులు ఎవరిని అడగాలి.. అనుకోకుండా కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గర చేయి చాచాలి అనే  ఆందోళన ఉంటుంది. ఐతే ఫోన్ పే (Phonepe) ఉంటే చాలు ఇప్పుడు పర్సనల్ లోన్ ని సులభంగా పొందే అవకాశం ఉంటుంది. ఫోన్ పే లో లో ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అత్యవసరమైన టైం లో డబ్బులు కావాలంటే ఎవరినో అప్పుడు అడిగే బదులుగా ఇలా మీ ఫోన్ పే ద్వారానే డబ్బు లోన్ గా తీసుకుని మళ్లీ సక్రమమైన రీపేమెంట్స్ చేస్తే అది మీ సిబిల్ స్కోర్ ని కూడా పెంచుతుంది. బ్యాంక్ లో లోన్ తీసుకోవాలంటే ఆ ప్రాసెస్ తెలిసందే. అందుకే ఫోన్ పే లో లోన్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ఫోన్ పే లో లోన్ తీసుకోవడం వల్ల బ్యాంక్ చుట్టూ తిరగక్కర్లేదు. యాప్ నుంచే ఈ లోన్ పొందొచ్చు. తిరిగి చెల్లించడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ పర్సనల్ లోన్ ను మీ అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చు. ఫోన్ పే పర్సనల్ లోన్ లో వడ్డీ రేట్లు ప్రతి నెల 1.3...
Exit mobile version