Oscar Awards 2025 : అస్కార్ అవార్డుల వేడుకను ఎప్పుడు, ఎక్కడ చూడాలి? పోటీలో భారతీయ సినిమా..
Oscar Awards 2025 Live Updates | సినీ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అస్కార్ అవార్డుకు వేదిక సిద్ధమైంది. అవును! ఆస్కార్ అవార్డులు 24 గంటల్లోపు ప్రకటించనున్నారు.అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మరోసారి వివిధ విభాగాలలో అవార్డులను ప్రదానం చేయనుంది. ఎమిలియా పెరెజ్, వికెడ్, ఎ కంప్లీట్ అన్ నోన్, ది బ్రూటలిస్ట్, అనోరా వంటి అనేక అవార్డు గెలుచుకున్న చిత్రాలు ఒక భారతీయ లఘు చిత్రంతో పాటు ఫైనల్ రేసులో ఉన్నాయి.
Oscar Awards ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
ఆస్కార్ అవార్డులు 2025 లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం, ఈ కార్యక్రమం మార్చి 3న ఉదయం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ఒకటి నుంచి రెండు గంటల పాటు కొనసాగుతుంది. షార్ట్‌లిస్ట్ చేయబడిన చిత్రాల నుంచి ఎంపికైన చిత్రాలకు అవార్డులు అందించనున్నారు. మీరు ఇంటి నుంచి ఈ ఉత్సవాలను వీక్షించాల...