Saturday, April 26Thank you for visiting

Tag: Delhi Metro sarathi app

DMRC QR Ticket | శుభవార్త! ఢిల్లీ మెట్రో ప్రయాణికులు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లలో మ‌ల్టిపుల్ జ‌ర్నీ QR టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు

DMRC QR Ticket | శుభవార్త! ఢిల్లీ మెట్రో ప్రయాణికులు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లలో మ‌ల్టిపుల్ జ‌ర్నీ QR టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు

National
DMRC QR Ticket | రైలు ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడానికి, ప్ర‌జ‌ల‌కు మెరుగైన ర‌వాణా సౌక‌ర్యాన్ని క‌ల్పించేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) గురువారం మల్టిపుల్ జర్నీ QR టికెట్ (MJQRT) ను ప్రారంభించింది. దీని వ‌ల్ల‌ రోజువారీగా టిక్కెట్ కొనుగోలు చేసే అవ‌స‌రం ఉండదు. మెట్రో అధికారుల ప్రకారం, MJQRT ప్రయాణీకులకు సాంప్రదాయ స్మార్ట్ కార్డ్‌లకు ప్రత్యామ్నాయంగా సరళీకృత, పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. కొత్త సిస్టమ్ ఇప్పుడు DMRC ఢిల్లీ మెట్రో సారథి (మూమెంటమ్ 2.0 అని కూడా పిలుస్తారు) యాప్ ద్వారా మ‌ల్లిపుల్‌ జ‌ర్నీ టిక్కెట్ (multiple journey tickets ) లను కొనుగోలు చేయడానికి వీలు క‌ల్పిస్తుంది. ఈ యాప్-ఎక్స్‌క్లూజివ్ ఫీచర్ శుక్రవారం నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని DMRC అధికారి తెలిపారు. MJQRTని ఉపయోగించేందుకు ప్రయాణికులు తప్పనిసరిగా రూ. 150 ప్రారంభ బ్యాలెన్స్‌తో యా...
Exit mobile version